Prabhas-Anushka: ప్రభాస్ అనుష్క విడిపోవడం వెనుక ఇంత కథ నడిచిందా?

Prabhas-Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీనటులు అనుష్క, ప్రభాస్ గురించి, వీరి మధ్య ఉన్న స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో వీరిద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు కలిసి పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే వీరిద్దరి వ్యక్తిగత విషయాలలో మాత్రం చాలా అనుమానాలు వచ్చాయి.

 

అంటే ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఇప్పటికి ఒంటరిగానే ఉండటంతో వీరిద్దరిపై బాగా అనుమానాలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని పైగా పెళ్లి చేసుకోబోతున్నారని బాగా వార్తలు వినిపించాయి. అంతే కాకుండా ఈ ప్రశ్నలు వారికి కూడా నేరుగా ఎదురయ్యాయి. దాంతో వారు నవ్వుతూ తమ మధ్య అటువంటివి ఏమీ లేవు అంటూ.. కేవలం స్నేహం మాత్రమే ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

కానీ వారిద్దరి మధ్య స్నేహం చూస్తే మాత్రం అలా ఉండదు. అంటే ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటారు. గతంలో అనుష్క ఓ టీవీ షోలో పాల్గొన్నప్పుడు సినిమాలైనా వదులుకుంటాను కానీ ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ ని వదులుకోను అని తెలిపింది. అంటే ఈ మాటతో చాలామంది అనుష్క ప్రభాస్ ని ఇష్టపడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు మాత్రం వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో క్లియర్ గా తెలియలేదు.

 

కానీ అభిమానులు మాత్రం వీరిద్దరిని జంటగా చూడాలి అని బాగా ఎదురు చేస్తున్నారు. అయితే గతంలో వీరి మధ్య ఒక చిన్న గొడవ అయిందని.. దాంతో ప్రభాస్ అనుష్కను దూరం పెట్టినట్లు తెలిసింది. అదేంటంటే.. అనుష్క వేదం సినిమాలో వేశ్యల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ పాత్రలో కనిపించడం ప్రభాస్ కు చిరాకు తెప్పించింది అని తెలిసింది. అందుకే ఆమెతో కోపంతో కొన్ని రోజులు ఆమెతో మాట్లాడకుండా దూరం పెట్టినట్లు తెలిసింది. తర్వాత ఆమె ఒక సీనియర్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు కూడా తెలియడంతో ప్రభాస్ ఆ విషయంలో కూడా కోపం తెచ్చుకొని మరింత దూరమయ్యాడని తెలిసింది. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు వీరిద్దరూ క్లారిటీ అయితే ఇవ్వలేదు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -