Sreeleela: హీరోయిన్ శ్రీలీలలో ఫ్యాన్స్ కు నచ్చేస్తున్న పార్ట్ ఇదేనా?

Sreeleela: సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా కుర్ర హీరోయిన్ల హవా నడుస్తోంది. అందులోనూ ఇప్పుడు శ్రీలీల పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె తన మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసును దోచుకుంది. ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్స్ అయిన తమన్నా, పూాజా హెగ్డే, సమంత లాంటి వారిని ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వారందరినీ శ్రీలీల మర్చిపోయేలా చేస్తోంది. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో శ్రీలీలను హీరోయిన్ గా పెట్టుకోవాలని చూస్తున్నారు.

 

శ్రీలీల చేతిలో ఇప్పటికే ఏడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్ని సినిమాల షూటింగులతో ఈ ముద్దుగుమ్మ బిజీగా ఉంటోంది. తాజాగా శ్రీలీల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

తెలుగు స్టార్ హీరో శ్రీలీల గ్లామర్ కు ఫిదా అయ్యాడని, ఆయన డైరెక్టర్ తో చెప్పి మరీ శ్రీలీలను తీసుకున్నాడని తెలుస్తోంది. వయసు చిన్నదే అయినా ఆమె చూసేదానికి పెద్ద ముఖంలా ఉంటుందని, ఆమె కళ్లు తన అందాన్ని మరింత పెంచుతాయని ఆ స్టార్ హీరో డైరెక్టర్ తో మాట్లాడుకుని ఆమెనే తన సినిమాలో హీరోయిన్ గా పెట్టాలని కోరాడట.

 

ఈ తరుణంలోనే కాల్ షీట్స్ లేకపోయినా స్టార్ట్ డైరెక్టర్ అడగడంతో శ్రీ లీల డేట్స్ అడ్జస్ట్ చేసి మరి ఆ హీరో సినిమాకు ఓకే చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా దాదాపు మూడు కోట్లకు పైగానే ఈ ముద్దుగుమ్మ అందుకుంటోందని సమాచారం. ఇదేవిధంగా కొనసాగితే శ్రీలీల రాబోయే రోజుల్లో ఇండస్ట్రీని ఏలేస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో శ్రీలీల అందాన్ని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -