Naked: ఆ గ్రామంలోని స్త్రీలు బట్టలు వేసుకోకపోవడానికి ఇదే కారణమా?

Naked: మారుమూల పల్లెల్లో ఇప్పటికీ వింత ఆచారాలు ఉన్నాయి.ఈ ఆచారాలను వారు ఎంతో గౌరవంగా,భక్తితో పాటిస్తారు. ఓ గ్రామంలో ఏడాదిలో 5 రోజుల పాటు భర్తలు వారి భార్యతో అస్సలు మాట్లాడరు. ఒకేఇంటిలో ఉంటారు కానీ నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ఉంటారు. ఆ 5 రోజుల పాటు ఎవ్వరూ మద్యం ముట్టుకోరు. అంతేకాదు సంవత్సరంలో 5 రోజులపాటు మహిళలు అస్సలు బట్టలే వేసుకోరు.

ఇప్పుడు చెబుతున్న ఆచారాలన్నీ జరిగే ఊరి పేరు పిని. హిమాచల్ ప్రదేశ్‌ లోని కులు జిల్లాలో ఉంటుంది. ఈ గ్రామంలోని మహిళా సంవత్సరంలో ఐదు రోజుల పాటు దస్తులు ధరించరు. ఏటా శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు నగ్నంగా ఉంటారు. ఐతే ఒంటిపై చున్నీలాంటివి కప్పకోవచ్చు. ఈ ఐదు రోజులు వారు ఇంటి నుంచి బయటకు రారు. భార్యభర్తలు ఒకరితో మరొకరు మాట్లాడుకోరు. పరస్పరం దూరంగా ఉండాలి.

కనీసం చూసి నవ్వకూడదట. ఐతే నేటి తరం యువత మాత్రం ఈ సంప్రదాయాన్ని పెద్దగా పాటించడం లేదు. పూర్తి నగ్నంగా కాకుండా.. పలుచుటి వస్త్రాలను ధరిస్తారు. కానీ పెద్ద వారు మాత్రం నేటికి.. శతాబ్ధాల నాటి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు నగ్నంగా ఉంటారు. పురుషులక కూడా కొన్ని కఠిననియమాలు ఉన్నాయి. వారు ఐదు రోజుల పాటు మదయం తాగకూడదు. మాంసం ముట్టుకోకూడదు. వీటిని పాటించకపోతే.. దేవుళ్లకు కోపం వచ్చి కీడు చేస్తుందని పినీ వాసులు నమ్ముతారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -