Devotional: స్త్రీలు పూలు పెట్టుకోవడం వెనుక ఉన్న రహస్యం ఇదే?

Devotional: సాధారణంగా స్త్రీలకు పువ్వులు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా పువ్వులకు ఆడవారికి చాలా దగ్గర సంబంధం కూడా ఉంది. అందుకే భారతదేశంలో మహిళలు తలనిండా పువ్వులు, గాజులు వేసుకొని మెడలో తాళి, నుదుటిన సింధూరం ధరిస్తూ ఉంటారు. అలా ఉంటే నిండు ముత్తైదువులా ఉన్నావు అని అంటూ ఉంటారు. స్త్రీలలో చాలా వరకు కూడా పూలను అతిగా ఇష్టపడుతూ ఉంటారు. మరికొందరు మాత్రం పూలను అంతగా ఇష్టపడరు. అయితే స్త్రీలు పూలు ఎందుకు పెట్టుకుంటారు అని ప్రశ్నిస్తే అందంగా కనపడడానికి అని సమాధానం చెబుతూ ఉంటారు.

లేదంటే సౌభాగ్యానికి అని చెబుతూ ఉంటారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా స్త్రీలు పూలు పెట్టుకోవడం వెనుక అసలైన కారణాలు కూడా ఉన్నాయి. ఆడవారు తలలో పూలు పెట్టుకోవడం అన్నది ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు పురాతన కాలం నుంచి దీనిని ఆచరిస్తూనే ఉన్నారు. మహిళలు పూలు పెట్టుకోవడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందట. అదేమిటంటే పూలు అందంగా కనిపించడం మాత్రమే కాకుండా పూలు అదృష్టానికి, సంతోషాలకు గుర్తుగా చూస్తారు. అంతేకాకుండా ఆడవాళ్లు తలలో పువ్వులు పెట్టుకుంటే ఆ ఇల్లు సుఖసంతోషాలతో ఉంటుంది.

 

అలాగే లక్ష్మిదేవి కూడా ఇల్లు వదిలి వెళ్లదు. తలలో పెట్టుకునే ప్రతి పువ్వుకు ఏదో ఒక ప్రాముఖ్యత అయితే ఉంటుంది. మరి ముఖ్యంగా మల్లె పూలను పువ్వుల్లో మహారాణి అని పిలుస్తారు. ఇది దేవుడి పువ్వు కూడా అని కూడా పిలుస్తారు. మల్లె పూవు అదృష్టానికి, శ్రేయస్సు కు ప్రతీకగా భావిస్తారు. అందుకే మన ఆడవాళ్లు పూలు పెట్టుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -