Upasana: ఉపాసన జాతకం అంత ఘోరమా.. బిడ్డ పుట్టాక ఇన్ని మార్పులా?

Upasana: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగా కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు అపోలో హాస్పిటల్ యజమానిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉపాసన ఎనిమిది నెలల గర్భవతి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈమె ఏ ముహూర్తాన గర్భవతిని అని ప్రకటించిందో కానీ ఆ సమయంలో ఉపాసన ప్రెగ్నెన్సీ వార్తలకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇక ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలో డెలివరీ విషయంలో ఎన్నో రకాల రూమర్లు వినిపించడంతో అవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేసింది. మెగా వారసుడు కోసం మెగా అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉపాసన డెలివరీ ఇండియాలో కాదని ఫారిన్ కంట్రీస్ లో చాలా స్పెషల్ హాస్పిటల్స్ జరగబోతోంది అంటూ జోరుగా వార్తల వినిపించిన సంగతి తెలిసిందే.. అయితే ఆ వార్తలు అన్నీ కూడా ఒట్టి రూమర్సే అంటూ ఎప్పటికప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతూ వచ్చింది ఉపాసన. ఇంకా ప్రస్తుతం ఆమె 8 నెలలగర్భవతి కావడంతో అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది.

 

ఎక్కడికి వెళ్లకుండా ప్రయాణాలు చేయకుండా ఇంటిపట్టునే ఉంటూ ఆరోగ్య విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. చెర్రీ కూడా ఉపాసన పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఉపాసన జాతకం ప్రకారం ఆమెకు బాబు కంటే పాప పుడితేనే చాలా ప్లస్ అవుతుందట. పాప పుడితేనే మెగా ఫ్యామిలీకి ఇంకా కలిసి వచ్చి ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఒకవేళ బాబు పుడితే మాత్రం ఉపాసన కన్నా రామ్ చరణ్ కి ఎక్కువ లాభాలు కలుగుతాయని చిరంజీవి కన్నా రామ్ చరణ్ ఎంత గొప్ప వాడయ్యారో ఫూచర్ లో రామ్ చరణ్ కన్నా రామ్ చరణ్ కొడుకు సినీ ఇండస్ట్రీని ఏలేసే రారాజు అవుతాడట. అయితే పాప పుట్టినా బాబు పుట్టిన ఏది జరిగినా కూడా మెగా ఫ్యామిలీకి బాగానే కలిసొస్తుందన్నమాట.

 

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -