Birds: పిచ్చుకలు ఇంట్లోకి వస్తే దేనికి సంకేతమో తెలుసా?

Birds: నేటి ఆధునిక కాలంలోనే కొందరు శాస్త్రలు, మూఢ నమ్మకాలను ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఒకప్పుడు అంతగా చదువుకోని వారు వాటిని ఎక్కువగా నమ్మడం తో పాటు పాటించేవారు కూడా. కానీ.. ఇప్పుడు విజ్ఞన వంతులు సైతం శాస్త్రలను నమ్ముతూ పాటిస్తుంటారు. ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు కూదా దానికి వాస్తూ చూసి నిర్మిస్తే మంచి జరుగుతందని భావిస్తారు. అయితే కొన్ని పక్షులు, జంతువులు, కీటకాలు ఇళ్లలోకి అనుకోకుండా వస్తే కూడా శుభ ప్రదంగా భావిస్తారు. కొన్ని పక్షులు, వస్తే మంచి జరుగుతుందని.. మరికొన్ని వస్తే కీడు జరుగుతుందని భావిస్తూ మదపడుతుంటారు.

 

కొన్ని పిచ్చుకలు, పక్షులు ఇళ్లలోకి వస్తే చాలా మంచిదంటారు. వాటంతకు అవే నేరుగా ఇళ్లలోకి వచ్చి కిచ కిచ చప్పుడు చేస్తే త్వరలో ఆ ఇంట్లో పెళ్లి సందడి కానుందని అర్థం. అందుకే పిచ్చులు ఇంట్లోకి రాగానే ఆనందం వ్యక్తం చేస్తుంటారు. అయితే.. గుడ్డగూబ మాత్రం ఇంట్లో వస్తే భయాందోళనకు గురవుతారు. వెంటనే జ్యోతిష్యులను సంప్రదించి దోష నివారణకు పూజలు, హోమాలు చేస్తుంటారు. కానీ.. గుడ్డగూబ లక్ష్మిదేవి వాహనం. ఇది ఇంట్లోకి వచ్చిందంటే వారికి శుభాలు జరుగుతాయని కొన్ని శాస్త్రలు చెబుతున్నాయి. పొరపాటునా గుడ్లగూబ ఇంట్లోకి వస్తే ఎలాంటి భయం అక్కర్లేదని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు.కాకులు మాత్రం ఇంటి ముందు వాలితే పితృదేవతలు పిలిచినట్లు అని అర్థమట. అందుకే కాకులు ఇంటి ముందు వాలుతుండానే గుర్తించి వెంటనే వాటిని వెళ్లగొడుతారు. అలా కాకులను వెళ్లగొట్టరాదని పండితులు సూచిస్తున్నారు.

 

పాము, తేలు, జెర్రీలాంటివి ఇంట్లోకి వస్తే అశుభమనే అనుకోవాలి. పాము ఇంట్లోకి దూరిందంటే ఆ ఇంట్లో ఏదో జరగబోతుందని గుర్తించాలి. జెర్రీలు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో అశాంతి మొదలవుతుంది. ఇక కాకి తలపై తన్నితే ఆ వ్యక్తికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.

సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే ఇంటికి కొత్త వాతావరణం అలుముకుంటుంది. కందిరీగ ఇంట్లోకి వస్తే శుభప్రదం. కందిరీగ ఇంట్లో గూడు కడితే లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అలాగే ఇంట్లో బల్లులు ఉండడం కూడా చాలా మంచిది. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా బల్లులు ఇంటి గొడలపై ఉండడం మంచిది. ఎందుకంటే వానాకాలంలో అనేక కీటకాలు గోడలపై చేరుకుంటాయి. వీటిని బల్లులు వెంటనే తినేస్తాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత ఇలాకాలోనే జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్.. వందల బస్సులు పెట్టి తరలించినా జనం లేరుగా!

YS Jagan: మనుషులు లేకపోయినా అభివాదం చేయడం.. కష్టంలో ఉన్నవారి దగ్గరకు వెళ్లి అక్కడ కూడా మనస్పూర్తిగా నవ్వడం ఏపీ సీఎం జగన్‌లోనే చూడొచ్చు. ఈ మధ్య ఓ రీల్ బాగా గ్రెండ్...
- Advertisement -
- Advertisement -