NTR: తారక్ కు దక్కిన గౌరవమిదే.. అలా చేయబోతున్నారా?

NTR: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేర్లు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరు పాన్ ఇండియా హీరోల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇద్దరు హీరోలు ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తో పోల్చుకుంటూ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. కాగా ఆస్కార్ వేదికపై తారక్ కు అరుదైన గౌరవం దక్కడంతో ఎన్టీఆర్ ను అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆస్కార్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ హైలెట్ గా నిలిచారు. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ ను ప్రకటించిన సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను ప్రదర్శించారు. తారక్ ఫోటోను బ్యాగ్రౌండ్ లో హైలెట్ చేయడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ గౌరవం విషయంలో తారక్ అభిమానులు తెగ ఆనందిస్తున్నారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆస్కార్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ వైరల్ అవుతోంది.

 

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30వ సినిమాలో పాల్గొన్న పోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక గత కొద్దిరోజులుగా అమెరికాలో ఉంటున్న తారక్ తాజాగా హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక వీలైనంత తొందరగా ఎన్టీఆర్ 30వ సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికీ ఆ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. దానికి తోడు ఎన్టీఆర్ 30వ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -