Jabardast: వైరల్ అవుతున్న జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్!

Jabardast: బుల్లితెరపై జబర్దస్త్ షో బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ షో టీఆర్పీ రేటింగ్స్ పరంగా ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ మధ్యకాలంలో షో టీఆర్పీ రేటింగ్స్ కోసం చేయకూడదని పనులు కూడా చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. స్టార్ యాంకర్లపై, హీరోయిన్లపై కుళ్లు జోకులు వేసుకుంటూ కడుపుబ్బా నవ్వుతున్నారు. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఇలాంటి ఘటనే జరిగింది.

 

జబర్దస్త్ తర్వాత టాప్ టిఆర్పి రేటింగ్స్ అందుకుంటున్న షోగా శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుకు దూసుకెళ్తోంది. కాగా ఈ షోను తమదైన స్టైల్ లో జబర్దస్త్ కమెడియన్స్ రఫ్పాడిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో విడుదలవ్వడంతో అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. ప్రోమోలో రష్మిని అక్కడున్న జనాలు తెగ ఆడేసుకోవడం గమనించవచ్చు. ఈ షోలో జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ రష్మీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

రాం ప్రసాద్ తెలిసి చేశాడో తెలియక చేసాడోగానీ రష్మీని ఓ పోర్న్ స్టార్ తో పోల్చాడు. రష్మీ పరువు మొత్తం తీసేశాడు. ప్రస్తుతం దీని గురించే సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా చేస్తున్న రష్మీ వేసుకున్న డ్రెస్ చూసి జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్ ఆమెను ఓ పోర్న్ స్టార్ మియా కలీఫా తో కంపేర్ చేయడం ఇప్పుడు అందర్నీ షాక్ గురి చేస్తోంది.

 

నిన్ను చూస్తుంటే పోర్న్ స్టార్ మియా కలీఫా లా ఉన్నావంటూ రాంప్రసాద్ అందరిముందే టంగ్ స్లిప్ అవ్వడంతో రష్మీ ముఖం మాడిపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మీ లాంటి స్టార్ యాంకర్ ని అలా పోర్న్ స్టార్ తో కంపేర్ చేయడం బాలేదని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకుని కామెడీ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో...
- Advertisement -
- Advertisement -