Janhvi Kapoor: చీరకట్టులో మతిపోగెట్టే ఫోజులతో రెచ్చిపోతున్న జాన్వీ.. హాట్ లుక్స్ వైరల్!

Janhvi Kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ, అలనాటి తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఈమె గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తొలిసారిగా ధడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని.. తన తల్లి సొంతం చేసుకున్న క్రేజ్ ను తాను కూడా సొంతం చేసుకునే స్థాయికి ఎదిగింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మొత్తానికి అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక తన అందాలతో మాత్రం గ్లామర్ విందునే వడ్డిస్తుంది ఈ హాట్ బ్యూటీ. హాలీవుడ్ హీరోయిన్స్ వలే గ్లామర్ షో చేస్తూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.
తాజాగా తన ఇన్ స్టా వేదికగా తన గ్లామర్ పిక్స్ పంచుకుంది. అందులో చీర కట్టులో కనిపించగా తన హాట్ లుక్ ల ఫోజులతో రెచ్చిపోతూ మతి పోగొట్టింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts