Janhvi Kapoor: జాన్వీ కపూర్ చీరచాటు అందాలు చూస్తే షాకవ్వాల్సిందే!

Janhvi Kapoor: దివంగత నటి, హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి మనందరికీ తెలిసిందే. శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అయితే మొదట ధడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది. నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.

 

ఇకపోతే ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసేందే. అయితే జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు ఫలితం దక్కానుంది. టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో పలుసార్లు ఆమె ఎన్టీఆర్ తో కలిసి నటించాలి అన్న కోరిక ఉంది అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ 30 సినిమాతో తెలుగు ప్రేక్షకుల నిరీక్షణలు అలాగే జాన్వీ కపూర్ కోరిక కూడా నెరవేరనుంది. కాగా ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఆ ఫోటోలలో ఆమె బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో ఉన్న హీరోయిన్ లా కనిపిస్తూ జాకెట్ లేకుండా చీరను కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని ఫోటో షూట్ చేసింది. కళ్లకు కాటుక పెట్టి ఆ చూపులతోనే మత్తెక్కిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -