Janhvi Kapoor: స్టార్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా చేస్తున్న జాన్వీ!

Janhvi Kapoor: అందాల తార శ్రీదేవి, బోనికపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ రొమాంటిక్ డ్రామా సినిమా ధడక్ తో తన నటనను ప్రారంభించింది. ది కార్గిల్ గర్ల్, మిలీ వంటి చాలా సినిమాలలో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకోలేకపోతుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఆమెకి ఏమైనా క్రేజ్ ఉందంటే దానికి కారణం కేవలం శ్రీదేవి కూతురు కావటమే.

ఆ ఇమేజ్ నుంచి బయటపడటానికి ఒక మంచి బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడానికి చాలా తపన పడుతుంది ఈ భామ. అందుకోసం ఈమె రకరకాల ఫోటోషూట్స్ తో కుర్రకారుని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ మధ్యన బ్రాలెస్ ఫొటోస్ తో కుర్రకారు ని వెర్రెక్కించటంతో పాటు స్టార్ హీరోయిన్స్ సైతం కుళ్లుకునేలాగా చేస్తుంది. ఆమెకి ఇలాంటి ఫోటోషూట్స్ కొత్తేమి కాదు.

ఇక ఈమె కింద ప్యాంటు లేకుండా.. పైన బ్రా లేకుండా ఎద అందాలని చూపిస్తూ రెచ్చిపోయి మరీ చేసిన ఫోటోషూట్ ఒకటి తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలను చూసిన కుర్ర కారు మరింత రెచ్చిపోయి తెగ కామెంట్లు పెట్టారు. తాజాగా ఈమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ 30 మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయి టాలీవుడ్ లో అడుగు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది జాన్వీ కపూర్.

 

ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అఖిల్ అక్కినేని హీరోగా యు వి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న సినిమాలో సైతం జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని సినీ వర్గీయుల సమాచారం. ఈ సినిమాలలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా టాలీవుడ్ లో శ్రీదేవి నటవారిసత్వాన్ని జాన్వీ కపూర్ కొనసాగిస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

Related Articles

ట్రేండింగ్

Gannavaram: గన్నవరం నియోజకవర్గంలో గెలుపెవరిది.. వల్లభనేని వంశీ హ్యాట్రిక్ సాధిస్తారా?

Gannavaram: ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే ఏపీ రాజకీయాలలో కృష్ణ జిల్లాలలో గన్నవరం నియోజకవర్గం కూడా ఎంతో కీలకంగా...
- Advertisement -
- Advertisement -