Kajal Agarwal: అవి పెంచేసిన కాజల్.. షేపులు చూస్తే షేక్ అవ్వాల్సిందే?

Kajal Agarwal: స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు కూడా గ్లామరస్‌ గర్ల్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. అనేక విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. లేడీ ఓరియెంటెడ్‌ మూవీలు, హారర్‌ సబ్జెక్టులకు దూరంగా కేవలం హీరోయిన్‌ పాత్రలు మాత్రమే చేస్తూ మంచి గుర్తింపు పొందింది కాజల్‌.

పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అన్నట్లుగా ప్రస్తుతం వైవిధ్య భరితమైన పాత్రలు ఎంచుకుంటోంది కాజల్‌ అగర్వాల్‌. తాజాగా ఓటీటీ కోసం ఓ హారర్‌ మూవీని చేసింది కాజల్‌. మరోవైపు థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. కాజల్‌ ఇంతకు ముందు ఎప్పుడూ చేయని లేడీ ఓరియెంటెడ్‌ కథగా ఇది తెరకెక్కుతోందని సమాచారం.

పెళ్లికి ముందు ఎంతో యాక్టివ్‌గా, హాట్‌ గాళ్‌గా ఉన్న కాజల్‌ అగర్వాల్‌.. పెళ్లయ్యాక కాస్త మారిందని చెబుతున్నారు. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో బేబీ బంప్‌ చిత్రాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది కాజల్‌ అగర్వాల్‌. తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌.. కొన్నాళ్లు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంది. తర్వాత ప్రస్తుతం మళ్లీ యాక్టివ్‌ అయ్యింది కాజల్‌.

ఎద అందాలను తెగ పెంచేసిన కాజల్‌..
ఇక పిల్లాడికి జన్మనిచ్చిన తర్వాత కాజల్‌ శరీరంలో భారీ మార్పులు వచ్చాయని అభిమానులు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఎద అందాలు భారీగా పెరిగిపోయాయని, శరీరాకృతి సైతం సైజు పెరిగిందని చెబుతున్నారు. ఎద అందాల విషయంలో మరే హీరోయిన్‌ కూడా సాటిరాని విధంగా పెంచేసిందని చెప్పుకుంటున్నారు. ముఖంలో కూడా మార్పులు వచ్చాయని, త్వరలోనే పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించి గ్లామర్‌ డోస్‌ విషయంలో పాత కాజల్‌ను చూడాలనుకుంటున్నట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -