Kajal Aggarwal: ఆ హీరోల చేతిలో కాజల్ అగర్వాల్ నలిగిపోయిందా?

Kajal Aggarwal: తెలుగులో ఇప్పుడున్న పెద్ద హీరోలు, కుర్ర హీరోల్లో సగం మందితో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించింది. ఈ హీరోయిన్ లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. మార్వాడీ అమ్మాయి అయిన కాజల్ ను ఇండస్ట్రీలో కసి తీరా వాడేశారా? అంటే అందరూ అవుననే చెబుతారు. ఈ ముద్దుగుమ్మ ఫిజిక్ పరంగా సూపర్ గా ఉంటుంది. లక్ష్మీ కళ్యాణం సినిమా తర్వాత చందమామ అనే సినిమా కాజల్ గ్లామర్ ను అందరికీ తెలిసేలా చేసింది.

 

చందమామ సినిమాలో కాజల్ లుక్స్ అదిరిపోయాయి. ఆ తర్వాత కాజల్ నటించిన కొన్ని సినిమాలు అంతగా ఆడలేదు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మగధీర కాజల్ సినీ కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఈ సినిమాతో కాజల్ టాప్ హీరోయిన్ గా సెటిల్ అయ్యిందనే చెప్పాలి. మగధీర తర్వాత టాలీవుడ్ లో చాలా మంది హీరోలతో కాజల్ నటించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రవితేజ, సుమంత్, రామ్ వంటి హీరోలతో జతకట్టింది.

 

తెలుగుతో పాటుగా తమిళంలో కూడా దాదాపు స్టార్ హీరోలందరితో ఆమె నటించింది. 15 ఏళ్ల సినీ కెరీర్ లో ఆమెను దర్శక నిర్మాతలు రకరకాలుగా వాడేశారట. ఆన్ స్క్రీన్ పై ఆమెను ఎంతవరకూ గ్లామర్ గా చూపించాలో అంతవరకూ అందరూ చూపించినట్లు చెప్పుకుంటున్నారు. కొన్ని క్యారెక్టర్స్ విషయంలో కాజల్ అగర్వాల్ ను బలవంతంగా ఒప్పించారట.

 

కొన్ని సినిమాలు కాజల్ అగర్వాల్ కు అస్సలు నచ్చకపోయినా పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు, హీరోలు చేయమని బలవంతం చేయడంతో ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. షూటింగ్ లేకపోయినా కొన్నిసార్లు ఆమెను గెస్ట్ హౌస్ లో ఉంచి పర్సనల్ గా మాట్లాడేవారట. ఇలాంటి అనుభవాలు కాజల్ కు చాలానే ఎదురైనట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కాజల్ ఓ బిడ్డకు తల్లై జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -