Karate Kalyani: శ్రీరెడ్డి గురించి కరాటే కళ్యాణి కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Karate Kalyani: కరాటే కళ్యాణి గురించి ప్రతిఒక్కరికీ తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడీయన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హరికథ కళాకారిణిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఎక్కువగా ఆమె వ్యాంప్ క్యారెక్టర్లు చేసింది. వాటితోనే ఆమెకు మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఆమె నటించిన చాలా వరకు సినిమాల్లో తక్కువ సేపు మాత్రమే కనిపిస్తున్నారు. అలా ఆమె ఎన్నో సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు చేస్తూ.. బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఆమె దాదాపు 120కి పైగా సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. కెరీర్ పరంగా దూసుకెళ్తున్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఆమె వివాదాల్లో చిక్కుకుంటోంది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఆమె చాలా వరకు కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది.

 

 

అయితే ఇండస్ట్రీలో కరాటే కళ్యాణికి.. శ్రీరెడ్డికి పడదన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పగ ఉందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి.. శ్రీరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా కొనసాగుతున్నారు. డైరెక్టర్లు, నిర్మాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. నాకు ఓ డైరెక్టర్ కాల్ చేసి శ్రీరెడ్డికి సంబంధించిన ఓ నిజాన్ని చెప్పాడు. శ్రీరెడ్డి ఆ డైరెక్టర్‌కు ఫోన్ చేసి.. అతడి రూమ్‌కు వెళ్లిందట. రూమ్‌కు వెళ్లిన శ్రీరెడ్డి.. లోపలకు రావొచ్చా అని అడిగి డైరెక్ట్ గా అతడి తొడపై కూర్చుందట. తొడపై కూర్చొని అతడిపై ఎక్కడబడితే అక్కడ చేతులతో టచ్ చేసిందని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. ఫేమస్ అవ్వడానికి శ్రీరెడ్డి చెండాలపై పనులు చేసిందని పేర్కొంది. శ్రీరెడ్డి లాంటి వారి వల్లే ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని కరాటే కళ్యాణి అన్నారు. ఆమె కామెంట్లను ఎవరూ పట్టించుకోవద్దని చెప్పారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -