Kejriwal: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీనే నిందిస్తూ?

Kejriwal: దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల పై చర్చలు కొనసాగుతున్నాయి. మురికి సంబంధించిన డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను పిఎంఓ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ గుజరాత్ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోడీ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మోడీ సర్టిఫికెట్లు చూపించాలి అంటూ పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ విషయంలో అరవింద్ క్రేజీ వాల్ రియాక్ట్ అవుతూ ప్రధాని అనే పోస్టులో ఉన్న వ్యక్తికి విద్యాబుద్ధులు ఉండటం చాలా ముఖ్యం. అతను ప్రతిరోజు అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రధాని మోడీ డిగ్రీపై మరింత అనుమానాన్ని పెంచాయని మోడీ నిజంగానే డిగ్రీ చదివి ఉంటే వాటిని ఎందుకు సర్టిఫికెట్లను చూపించడం లేదని ప్రశ్నించారు క్రేజీవాల్. ఈ విషయంపై మంత్రికి కేటీఆర్ సైతం స్పందించారు. తను పూణే యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారని అన్నారు.

 

ఆ రెండు సర్టిఫికెట్లను తాను పబ్లిక్ గా షేర్ చేయగలరని ట్విట్ చేశారు. మరి అలాంటప్పుడు ట్వీట్ చేయడానికి ఏం భయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి క్రేజీవాల్ మోడీ సర్టిఫికెట్ల పై స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ పీజీ సర్టిఫికెట్లు చూపించాలని కోరినందుకు గుజరాత్ హైకోర్టు 25వేల రూపాయలు జరిమానా విధించడంపై ఢిల్లీ సీఎం క్రేజీవాల్ స్పందిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చదువుపై ప్రశ్నిస్తే ఫైన్ వేస్తారా? చదువుకోని ప్రధాని దేశానికి ప్రమాదకరం. మోడీ ఏం చదివారో ప్రజలకు తెలియాలి అని కోరడంలో తప్పు ఏముంది అని క్రేజీవాల్ తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -