KGF: కళ్లు చెదిరే అందాలతో షాకిస్తున్న శ్రీనిధి శెట్టి.. ఏం జరిగిందంటే?

KGF: కేజీఎఫ్ క్రేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాలో కన్నడ రాక్‌స్టార్ యష్ హీరోగా నటించాడు. ఓవర్‌నైట్‌లో యష్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. ఈ సినిమాతో శ్రీనిధి శెట్టి తన నటన, అందంతో అందరినీ కట్టిపడేసింది. కేజీఎఫ్ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. శ్రీనిధి గ్లామర్ షోను చూసి యువత పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లకు చెమటలు పుట్టిస్తున్నాయి.

 

 

 

యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టికి సంబంధించిన క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. దాంతో శ్రీనిధి శెట్టి కూడా పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకుంది. అయితే బిగ్ స్క్రీన్‌పై ఎంతో క్లాసీగా కనిపించిన ఈ భామ.. నెట్టింట కూడా ట్రెడిషనల్ లుక్‌తోపాటు కైపెక్కించే అందాలతో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ బ్యూటీని ట్రెడిషనల్ లుక్‌తో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు షేర్ చేసిన మరుక్షణం వైరల్ అవుతున్నాయి.

 

 

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీనిధి శెట్టి.. ఒక్కసినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దాంతో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. మొదటి సినిమాతో స్టార్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ఇప్పుడు భారీగా పారితోషికం పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భామ.. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌తో కలిసి ‘కోబ్రా’ సినిమాలో నటించింది. మరిన్నీ సినిమాలోనూ ఈ బ్యూటీ పేరును సజెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టాలీవుడ్‌లోనూ నటించేందుకు తెగ తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -