Kollywood: ఆ స్టార్ హీరోకి నాన్నంటే అంత అసహ్యమా? కోడలితో అలా ప్రవర్తించినందుకేనా?

Kollywood: సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు బోలెడు ఉన్నాయి. అయితే ఎంత త్వరగా కనెక్ట్ అవుతారో.. అంతే తొందరగా విడిపోతుంటారు. అలా ఇండస్ట్రీలో రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు బుద్ధిగా కాపురం చేసుకుంటే.. మరికొందరు మోజు తీరాక ఏదో ఒక రీజన్ చెప్పి దూరమవుతుంటారు. అలాగే వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన వారి సంఖ్య అధికంగానే ఉంటారు. అయితే చాలా మందికి తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అదృష్టం అందరికీ దొరకదు. కొందరు ఫ్యామిలీ ప్రాబ్లమ్ వల్ల కూడా దూరమవుతుంటారు. ఆ కోవకు చెందిన వాడే.. ఈ కోలీవుడ్ స్టార్ హీరో. ఇప్పటివరకు ఆయన మంచి హిట్ సినిమాల్లోనే నటించాడు. రూ.కోట్లల్లో ప్రాపిట్ సంపాదిస్తున్నాడు. కానీ ఆ స్టార్ హీరోకి వాళ్ల నాన్నంటే పరమ అసహ్యమట.

 

దానికి ఓ కారణమే ఉంది. ఆ స్టార్ హీరో సినిమా చేసే సమయంలో ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడు. తండ్రికి తెలియకుండా కొన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా మెయిన్‌టైన్ చేశాడు. కానీ ఆ విషయం మెల్లమెల్లగా తన తండ్రి చెవిన పడింది. దీంతో ఆ స్టార్ హీరో నాన్న హీరోయిన్‌ను ఇంటికి పిలిపించాడు. ఆమెతో దారుణంగా మాట్లాడాడట. తీవ్ర స్థాయిలో అవమానించాడట. చెప్పరాని మాటలు చెప్పి ఆమెను నిలదీశాడట. ఏకంగా.. ‘నీకు మోజుంటే తన కొడుకుతో పడుకో.. అంతేకానీ నా ఇంటికి కోడలుగా వచ్చే అర్హత నీకు లేదు.’ అని అసభ్యకరంగా మాట్లాడట. దీంతో ఆ విషయం హీరో చెవిన పడింది. కోపంలో రగలిపోయాడట. కోడలు అవ్వాల్సిన అమ్మాయితో అసభ్యకరంగా ఎందుకు మాట్లాడావని తండ్రిని నిలదీశాడట. కానీ ఈ విషయాలన్ని తండ్రి పట్టించుకోలేదు. కొద్ది నెలల తర్వాత తన తండ్రి ఇష్ట ప్రకారమే వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి చేసుకుని ఇన్నేళ్లయినా ఆ హీరోకి ఇప్పటివరకు పిల్లలు లేరు. దీంతో ఈ వార్త ఇప్పటికీ కోలీవుడ్‌లో సస్సెషనల్‌గా మిగిలిపోయింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -