నమ్మకమైన మేనేజ్మెంట్ ఉన్న లావోరాలో పెట్టుబడి పెట్టండి.. పదింతల రెట్టింపు ఆదాయం సొంతం చేసుకోండి?

ప్రస్తుతం అన్ని రంగాల కంటే ఒకింత ముందున్న రంగం రియల్ ఎస్టేట్. ఇక ఈ రియల్ ఎస్టేట్ లోనే అత్యధిక ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సంస్థ పేరు వినిపిస్తుంది. ఏకంగా 20 కి పైగా ప్రాజెక్టులతో సుమారు 2500 ఎకరాలను లావోరా సంస్థ కస్టమర్లకు, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక అన్ని రకాల హెచ్ఎండిఏ అనుమతులు కూడా ఉన్నాయి.

 

ముఖ్యంగా డీటీసీపీ, ముడా మరియు ఫాం ల్యాండ్స్ ను కలిగి ఉన్నాయి. ఏకంగా జాతీయ రహదారులను కవర్ చేస్తూ లేఔట్లను అన్ని రకాల అనుమతులను కలిగి ఉంది. ఇక ఈ సంస్థ కస్టమర్లకు అత్యంత సులభమైన పద్ధతిలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. పైగా ఎటువంటి ఫ్రీ లాంచ్ లేకుండా ఎక్కడైతే స్పాట్ ఉంటుందో అక్కడే రిజిస్ట్రేషన్ చేయిస్తూ లేఔట్లు, ప్లాట్ లకు సంబంధించిన డాక్యుమెంట్లను వెంటనే కస్టమర్ల చేతికి అందిస్తుంది.

 

ముఖ్యంగా ఈ సంస్థ నమ్మకమైన మేనేజ్మెంట్ తో ఉందని చెప్పాలి. అంతేకాకుండా ముందుచూపు ప్రణాళికతో అద్భుతమైన లొకేషన్లను కూడా ఎంచుకుంది. భవిష్యత్తులో కూడా లోటు అనేది ఉండకుండా మంచి లొకేషన్ లను అందుబాటులో ఉంచింది. జడ్చర్ల లో 300ఎకరాల గ్రీన్ సిటీ లో, శ్రీశైలం జాతీయ రహదారి లో 250ఎకరాలతో మెర్కురీ టౌన్ షిప్, మహేశ్వరం పొలం ఫామ్ ల్యాండ్స్ పేరుతో 400ఎకరాలు.

 

వనం ఫామ్ ల్యాండ్స్ పేరుతో చెవేళ్లలో 350ఎకరాలు, హెచ్ఎండీఏ అనుమతులతో మహేశ్వరంలో 54ఎకరాలు, షాద్ నగర్ లో స్మార్ సిటీ, నందివనపర్తిలో ఫార్మాసిటీ దగ్గరలో, సదాశివపేట్ లో ఐకాన్ హోమ్స్ ఇలా అన్ని వైపులా కవర్ చేస్తూ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కాకుండా కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందించడంతో పాటు కస్టమర్లు పెట్టే పెట్టుబడికి పదింతల ఆదాయం వచ్చేలా అవకాశం కల్పిస్తుంది. కాబట్టి నమ్మకానికి మంచి భరోసా అందిస్తున్న ఈ సంస్థలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. పెట్టుబడిని పదింతలు పెంచుకోండి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: సీఎం జగన్ ఆ విషయంలో భయపడుతున్నారా.. అలా జరుగుతోందా?

CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన విధానం, ఆయన మాటలు వైసిపి మంత్రులకు ఎమ్మెల్యేలకు అంతు చిక్కడం లేదు. జగన్ ఆలోచన విధానాలను అంచనా వేయలేకపోతున్నారు. ఇకపోతే గత...
- Advertisement -
- Advertisement -