Lemon: నిమ్మకాయతో ఇలా చేస్తే ధనవంతులు అవుతారట.. నిజమేమిటంటే?

Lemon: ఇళ్లలోనే కొన్నికొన్ని వస్తువులు మనకు తెలియకుండానే లాభాలు చేకూరుస్తాయి. కానీ.. చాలా మందికి తెలియదు ఏ వస్తువుతో లాభం ఉంటుందని. అందరికీ తెలిసిన వస్తువు ఉంటుంది కానీ.. మన భవిష్యత్, జీవితాన్ని ఓ రేంజ్‌కు తీసుకెళ్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ కూడా ఉంటుంది. నిమ్మకాయను కేవలం వంటకాల్లోనే కాకుండా ఎనెన్నో శుభకార్యలు, శుభప్రదాలను చేకూరుస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు దూరం చేసుకోవచ్చట. నిమ్మకాయకు సంబంధించిన నియమాలు, నిబంధనలు పాటిస్తే జీవితంలో ఎన్నోరకాలను సమస్యలు తొలగిపోతాయి. మనపై ఎలాంటి కీడు జరిగే సంకేతాలు ఉంటే అవి నిమ్మకాయతో తొలగిపోతాయి. అంతేకాక ధనలారం కోసం నిమ్మకాయను వాడుతుంటారు. మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగపడవచ్చు.

ఇళ్లలో డబ్బుతో తరచూ నష్టం వటిల్లు తుంటే ఇంటికి నలుమూలల 7 సార్లు తిప్పి దూర ప్రదేశానికి వెళ్లి నాలుగు ముక్కలుకోసి పడేయాలట. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న నజన్‌ పోతుందని నమ్మకం. ఇంటి యజమానులు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఆయనపై నుంచి నిమ్మకాయను ఏడుసార్లు తిప్ప కుడి, ఎడమ వైపు నుంచి తిప్ప వేస్తే ఎలాంటి దుష్టశక్తులున్నా అవి తొలగిపోతాయనే నమ్మకం.

ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే శనివారం నాడు అలాంటి వారిపై నుంచి నిమ్మకాయను ఏడు సార్లు తిప్పాలి. ఆ తర్వాత నడినెత్తిపై పెట్టి కత్తితో కోసి సదరు వ్యక్తిపై నుంచి అటుఇటు పడేస్తే ఆరోగ్యం మెరుగవుతుందట. ఇళ్లలో చీటికి మాటికి గొడవలు జరుగుతుంటే మూడు కూడళ్లు ఉన్న చోటుకు వెళ్లి నిమ్మకాయను 7 సార్లు తిప్ప రెండు భాగాలుగా కోసి ముందుకు ఓ భాగం వెనక ఓ భాగం కోసి పడేయాలి. ఆ తర్వాత వెనక్కి తిరికి చూడకుండా ఇంటికెళ్లి కాళ్లు చేతుతు కడ్డుక్కొని ఇంట్లోకి వెళ్తే ఇంటి గొడవలన్నీ సమసిపోతాయని పలు శాస్త్రలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -