Love Proposal: తరగతి గదిలో పాడుపని.. ఏం చేశారో తెలుసా!

Love Proposal: ప్రస్తుత కాలంలో విద్యార్థులకు భయం అనేది లేకుండా పోయింది. తల్లిదండ్రులు కష్టపడి కాలేజీలకు పంపితే వారు అక్కడ ప్రేమ పాఠాలు నేర్చుకుని తల్లిదండ్రులు తల దించుకునేలా చేస్తున్నారు. ఒకప్పుడు ప్రేమ అనే పదానికి ఎంతో విలువ ఉండేది. నేటి కాలంలో దాన్ని కుక్కలు చింపిన విస్తరాకులా వాడుతున్నారు. ఇద్దరు ప్రేమించుకున్నారంటే జీవితాంతం కలిసి మెలిసి ఉండాలనే అర్థం ఉంటుంది. అప్పట్లో అలా ఉండేవారు కూడా. ప్రస్తుతం విద్యార్థి దశ నుంచే ఆకర్షణను ప్రేమగా అనుకొని వారిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.

ఇటీవల కాలేజీల్లో క్లాస్‌లో టీచర్‌ లేకుంటే చాలు.. అమ్మాయి.. అబ్బాయి పక్కపక్కనే కూర్చోవడం మాములైపోయింది. ఇలాంటి దృష్యాలను ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాల్లో పోస్టు చేయడంతో అవి బాగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ విద్యార్థి తరగతి గదిలోనే తోటి విద్యార్థినికి ప్రపోజ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తరగతి గదిలో టీచర్‌ ఉండడు.. అప్పుడు ఆ విద్యార్థి ఓ అమ్మాయి ముందు కూర్చొని పూవ్వులు ఇస్తాడు, ఆ తర్వాత పెద్ద చాక్లెట్‌ డబ్బా ఇస్తుంటాడు. ఈ సీన్‌ను పక్కన ఉండే ఇతర విద్యార్థులు వీడియో తీస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -