Love: సెక్స్ తర్వాత ప్రేమ కౌగిలి వల్ల కలిగే లాభాలు ఇవే?

Love: సెక్స్ అనేది భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత పెంచి ప్రేమను రెట్టింపు చేస్తుంది. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అయితే సాధారణంగా చాలామంది పురుషులు సెక్స్ తర్వాత వారి భార్యలకు కాస్త దూరంగా ఉంటారు. కానీ ఇంకొందరు మాత్రం భార్యను హత్తుకుని పడుకుంటారు. సెక్స్ తర్వాత భాగస్వామిని కౌగిలించుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. సెక్స్ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కౌగిలించుకొని పడుకోవడం వల్ల వారి మధ్య ప్రేమను బలోపేతం చేస్తుంది. సెక్స్ తర్వాత కోగించుకోవడం వల్ల ఇంకా ఏ ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

 

సెక్స్ లో పాల్గొన్న తర్వాత భాగస్వామిని కౌగిలించుకోవడం వల్ల లవ్ హార్మోన్ అనే ఆక్సిటోసిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే సెక్స్ తర్వాత కౌగిలించుకొని పడుకోవడం వల్ల రక్తపోటు సమస్యను తగ్గి గుండె జబ్బుల బారిన పడకుండా చేస్తుంది. అలాగే హృదయ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. ఒక అధ్యయనం ప్రకారం భాగస్వామితో సెక్స్ లో పాల్గొన్న తర్వాత క్రమం తప్పకుండా కౌగిలించుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడి ఎన్నో రకాల మానసిక శారీరక సమస్యలకు దారితీస్తుంది.

 

సెక్స్ తర్వాత కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సెక్స్ తర్వాత కౌగిలించుకోవడం వల్ల విడుదలయ్యే ఆక్సిటోసిన్ ఒత్తిడి హార్మోన్ కార్డిసాల్ ను, ఒత్తిడి స్థాయిలు తగ్గిస్తాయి. అలాగే ఆక్సిటోసిన్ శారీరక నొప్పిని కూడా తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కౌగిలింత మీ శరీరాన్ని సెరోటోనిన్, డోపామైన్ ను ఉత్తేజపర్చడానికి కూడా ప్రోత్సహిస్తుంది. ఇవి, లవ్ హార్మోన్లు ఎన్నో హానికరమైన అంటువ్యాధుల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తాయి. అందేకాదు ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడతాయి. ఆక్సిటోసిన్ శరీర కణాల పనితీరుకు కూడా సహాయపడతాయి.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -