Sitara: గ్లామర్ లుక్ లో కేక పెట్టిస్తున్న మహేష్ కూతురు.. ఏమైందంటే?

Sitara: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయినా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మంచి ప్రజాదరణ పొందారు. చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రతి ఏడాది రెండు సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు.

 

సూపర్ స్టార్ ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఆయన కుటుంబంలో ఈ ఏడాది వరుస విషాదాలు చోటుచేసుకోవడం తెలిసిందే. అన్న, అమ్మ. తండ్రిని ఆయన పోగొట్టుకున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగులు ఆపేసి తన కుటుంబంతో సమయం గడుపుతున్నారు. మహేష్ బాబు ఎక్కడికి వెళ్లినా తన ఫ్యాన్స్ కు మాత్రం ఆ విషయాన్ని తెలియజేస్తారు. రకరకాల ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

 

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే చాలా మంది గ్లామర్ షోస్ చేస్తుంటారు. గ్లామర్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న తర్వాత హీరోయిన్ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ గ్లామర్ ప్రపంచంలో గుర్తింపు పొందాలంటే మరింత పాపులారిటీ అవసరం. అందుకే ఫోటో షూట్ లో చేస్తూ చాలా మంది తమ ప్రతిభను వెలికితీస్తుంటారు.

 

గ్లామర్ షో ఒక్కటే మార్గం అన్నట్లు ఈ మధ్యకాలంలో నటుల వారసులు కూడా గ్లామర్ షోలు చేస్తుండటం విశేషంగా చెప్పొచ్చు. తాజాగా ఇంకా పట్టుమని పదహారేళ్లు కూడా నిండకముందే మహేష్ బాబు కూతురు సితార గ్లామర్ షో చేసింది. కోట్ విప్పి తన అందాల చిరునవ్వును చిందించింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా సితార ఈ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాలు చేయకుండానే హీరోయిన్ కట్ అవుట్ అంటూ ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -