Mandya: 8వ తరగతి బాలికతో ఎంజాయ్‌ చేసేందుకు సాంబర్‌లో నిద్రమాత్రలు కలిపి?

Mandya: మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసులు రకరకాల కఠిన చర్యలు తీసుకుంటున్నా ఘోరాలు మాత్రం ఆగడం లేదు. వావి వరసలు, వయసు భేదం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. గుర్తు తెలియని వారైతే వారికి దూరంగా ఉండొచ్చు కానీ.. కుటుం సభ్యులే లేదా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే వారు సైతం నమ్మించి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. ఇటీవల ఇంటి సమీపంలో ఉన్న ఓ దివ్యంగురాలిని ఓ వ్యక్తి నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లా, నాగమంగల తాలుకాలో 13 సంవత్సరాల ఓ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటుంది. సమీపంలోని పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. సదరు బాలిక నివాసముంటున్న ఎదురింటో యూనస్‌ పాషా అనే యువకుడు ఉంటున్నాడు. యూనుస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పాషా ఎదురింట్లో ఉంటున్న ఆ మైనర్‌ బాలికపై కన్నేశాడు. ఎలాగైనా ఆ బాలికతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మెల్లిమెల్లిగా ఆ బాలికతో పరిచడం పెంచుకున్నాడు. ఆ తర్వాత యూనుస్‌ తన ప్లాన్‌ను అమలు చేశాడు. నువ్వు వికలాంగురాలువని.. ఇలాంటి వారిని ఎవరూ పెళ్లి చేసుకోరు.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. ఇదంతా నిజమేనని నమ్మిన బాలిక అతడు చెప్పినట్లు పలుమార్లు అతనితో శారీరకంగా గడిపింది.

 

అలా కొన్నాళ్ల పాటు పాషా ఆ బాలికతో శారీరకంగా కలుస్తూ వచ్చాడు. ఇటీవల సదరు బాలిక తలిదండ్రులు పక్క గ్రామానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన పాషా రాత్రంతా బాలికతో గడపాలని స్కెచ్‌ వేశాడు. అయితే ఆ బాలికతో పాటు వాళ్ల బామ్మ ఉంటుందని తెలుసుకున్నాడు. దీంతో పాషా ఆ బాలికకు మీ బామ్మకు సాంబర్‌ లో నిద్రమాత్రలు కలిపి ఇవ్వు అంటూ సలహా ఇచ్చాడు. అతడు చెప్పినట్లే ఆ బాలిక చేయడంతో పాషా అర్ధరాత్రి ఆ బాలిక ఇంట్లోకి దూరిపోయాడు. అనంతరం ఆ బాలికతో ఎంజాయ్‌ చేస్తూ వీడియోలు తీసుకున్నాడు. అలా రెండు రోజులు గడిచిన తర్వాత పాషా ఆ బాలికతో నువ్వు మతం మారాలని, అలాగైతేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని.. లేకుంటే చేసుకోనంటూ తేల్చి చెప్పాడు. ఇంతటితో ఆగకుండా ఈ విషయం బయటకు చెబితే ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ భయాభ్రాంతులకు గురి చేశాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు పాషా అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -