Manchu Manoj: ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన మనోజ్ ఈమెను చేసుకున్నాడా.. ఏమైందంటే?

Manchu Manoj: చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ గురించి మనందరికీ తెలిసిందే. శ్రేష్ఠ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమాలు రౌడీ అల్లుడు,మేజర్,చంద్రకాంత్ సమరసింహారెడ్డి, హిట్లర్,ముగ్గురు మొనగాళ్లు.. ఈ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది శ్రేష్ఠ. మరి ముఖ్యంగా సింహ రెడ్డి సినిమా ఏమి ఒక మంచి గుర్తింపును తెచ్చే పెట్టిందని చెప్పవచ్చు. ఇందులో బాలకృష్ణ ముగ్గురు చెల్లెళ్లలో చిన్న చెల్లి సరస్వతి గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరి ముఖ్యంగా సినిమాలోని రైల్వే ట్రాక్ సన్నివేశంలో అద్భుతంగా నటించింది. ఇక ఆ తర్వాత శ్రేష్ఠ మళ్ళీ ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇది ఇలా ఉంటే చాలాకాలం తర్వాత ఆమె తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా శ్రేష్ఠ మాట్లాడుతూ.. మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో మనోజ్ తో కలిసి అల్లరి చేసే దాన్ని. తను నాకు మంచి ఫ్రెండ్. ఇద్దరు కలిసి స్విమ్మింగ్ క్లాసెస్ కి కూడా వెళ్లే వాళ్ళం అని చెప్పుకొచ్చింది.

చదువు పూర్తి అయిన తర్వాత మోహన్ బాబు మనోజ్ కి శ్రేష్ఠ కి పెళ్లి చేయాలి అన్న ప్రపోజల్ ని శ్రేష్ఠ తల్లిదండ్రుల దగ్గర ప్రస్తావించారట మోహన్ బాబు. కానీ అందుకు శ్రేష్ఠ తల్లిదండ్రులు నోరు చెప్పారట. అయితే నువ్వు చెప్పడానికి గల కారణాలు ఏంటి అనేది శ్రేష్ఠ మాత్రం వెల్లడించలేదు. కాగా హీరో మంచు మనోజ్ ఇటీవలే మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -