Manthena Tips: మంతెన చెప్పిన షాకింగ్ చిట్కాలివే.. వయస్సుతో పని లేదంటూ?

Manthena Tips: సాధారణంగా వైవాహిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అంటే వారి మద్య శృంగార జీవితం కూడా సంతోషంగా కొనసాగినప్పుడే వారి బంధం బలంగా ఉంటుంది. అయితే పెళ్లయిన మొదట్లో శృంగారం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ శృంగారంపై పూర్తిగా ఆసక్తి తగ్గిపోయి ఉంటుంది. ఇలా మగవారిలో శృంగార కోరికలు తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సాధారణంగా వయసు పైబడే వారిలో ఇలా శృంగార కోరికలు తగ్గడం సర్వసాధారణం.

 

ఇకపోతే మగవారిలో ఎప్పుడైతే వారి శరీర బరువు పెరుగుతారో అప్పుడు శృంగార కోరికలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఎవరైతే అధిక శరీర బరువు కారణంగా డయాబెటిస్ వంటి సమస్యల బారిన పడిన వారిలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయని తెలిపారు.ఇలా అధిక శరీర బరువు డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు రోజులో ఎక్కువ ఒత్తిడి శ్రమతో కూడిన పనులు చేస్తున్న వారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ పూర్తిగా తగ్గుతుంది.

ఇలా టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో మగవారిలో శృంగార కోరికలు తగ్గిపోతాయి. ఇలా మగవారిలో శృంగార కోరికలు తిరిగి పెరగాలన్న టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరగాలంటే తప్పనిసరిగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏంటి అనే విషయానికి వస్తే…

 

మనకు మార్కెట్లో పుచ్చగించలో విత్తనాలు దొరుకుతాయి. వీటిని ప్రతిరోజు ఒక పాతిక గ్రాములు దాదాపు 8 గంటల పాటు నానబెట్టాలి.ఇలా నానబెట్టినటువంటి ఈ గింజలను తాజాగా లభించిన వేరుసెనగ గింజలతో కలిపి రాత్రి డిన్నర్ లో తినాలి. వీటితోపాటు గుమ్మడి గింజలు,ఖర్జూరాలను కూడా రాత్రి తినటం వల్ల మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి.ఇలా ఈ ఆహార పదార్థాలు మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేయడంతో వారిలో శృంగార కోరికలు కలుగుతాయని తెలియజేస్తున్నారు. ఇలా ప్రతిరోజు ఈ పుచ్చగింజల పప్పు గుమ్మడి విత్తనాలు, వేరుశనగపప్పు, బాదంపప్పు వంటి వాటిని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని తినటం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -