Upasana Konidela: మెగా అభిమానులను బాధ పెట్టిన చిరంజీవి కోడలు ఉపాసన.. ఏమైందంటే?

Upasana Konidela: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరంజీవి వారసుడు రామ్ చరణ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసనను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చిన్ననాటి నుండి వీరి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిపోయింది.

ఇక వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. కాగా ఈ జంటకు పెళ్ళై దాదాపు పది సంవత్సరాలయిపోతుంది. అయినప్పటికీ ఈ జంట మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పలేదు. కాగా గత కొంతకాలంగా మెగా అభిమానులు మొత్తం మెగా వారసుడు కోసం ఎదురుచూస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఉపాసన ప్రెగ్నెంట్ అని అందుకే బయటకు రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

దిష్టి తగిలితే మెగా వారసుడకు ఇబ్బంది కలుగుతుంది అన్న భ్రమతో మెగా ఫ్యామిలీ ఉపాసనను బయటకు రానివ్వడం లేదని వార్తలు బాగా వచ్చాయి. ఈ వార్తలతో మెగా అభిమానులు త్వరలో మెగా వరుసుడు రాబోతున్నాడని చాలా ఆనందంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ జంట ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని వేయికళ్లతో ఎదురు చూశారు.

కానీ ఉపాసన ఒక్క పోస్టుతో మెగా అభిమానులను ఒక రేంజ్ లో బాధ పెట్టింది. దసరా కానుకగా ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో కలిసి తన ఇంటిలోనే ట్రెండీ బట్టలు వేసుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలలో ఉపాసన నార్మల్ గానే కనిపించింది. ప్రెగ్నెంట్ అయినట్టుగాని ఆమె పేస్ లో ఎటువంటి సింటమ్స్ కనిపించలేదు.

ఇక తనకు పొట్ట ఉన్నట్లుగా కూడా కనిపించలేదు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా మెగా వారసుడు కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఒక్కసారిగా నిరాశపడ్డారు. ప్రస్తుతం ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసిన మెగా అభిమానులకు మాత్రం కంట కన్నీరే మిగిలిందని చెప్పవచ్చు.

1

2

3

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -