Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ విషయంలో చిరంజీవి కల కలగానే మిగిలిపోయినట్టేనా.?

Chiranjeevi-Ram Charan: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తెలుగులో దాదాపు 150కు పైగా సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు. కేవలం మెగాస్టార్ మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికి ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మెగా వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళుతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాతగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ చిరంజీవి లకు సంబంధించి ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే రామ్ చరణ్ హీరో కావాల్సింది కాదట. డాక్టర్ అవ్వాల్సింది పోయి హీరో అయ్యాడట. ఇది రాంచరణ్ డాక్టర్ గా చూడాలి అన్నది మెగాస్టార్ చిరంజీవి కోరిక అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి తన తనయుడు రామ్ చరణ్ ని సినిమాలలో హీరోగా చూడటం ఇష్టం లేదట. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ వస్తుందో రాదు అన్నది చెప్పడం చాలా కష్టం.

కానీ ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడు ఒకటే విధంగా ఉండవు అనుకున్న మెగాస్టార్ చిరంజీవి తనయుడిని మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించాలి అనుకున్నారట. ఇండస్ట్రీ తో పాటు బయటకు ప్రపంచంలో కూడా ఒకరు ఎదుగుతుంటే తొక్కేసే వారు చాలామంది ఉంటారు. అటువంటి ప్రెజర్లు అన్నీ కూడా రామ్ చరణ్ పడకూడదు అని చిరంజీవి ఆ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ ఒక డాక్టర్ గా మారి ఎంతమంది ప్రాణాలను కాపాడితే అది చూసి ఆనందించాలి అని మెగాస్టార్ కు కోరిక ఉండేదట.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -