Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి తీరని కోరిక ఏంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Megastar Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు అగ్రస్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయంకర్లేదు. తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలు నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి ఎంతోమంది అభిమానం తన సొంతం చేసుకుంన్నాడు.

ఇక చిరంజీవి నటనకే కాకుండా తన బ్రేక్ డాన్స్ కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం యువ హీరోలతో సమానంగా చిరంజీవి వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో నటుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక చిరంజీవి సోషల్ మీడియాలో కూడా యమా యాక్టీవ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన అప్ డేట్స్ తన సినిమాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటాడు.

ఇక చిరంజీవి సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా కొంత పాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు.. తన అభిమానులను ఊహించని స్థాయిలో నిరాశపరిచాడు. కాగా తన అభిమానులు గాడ్ ఫాదర్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే చిరంజీవికి ఒక కోరిక ఉండేదట. ఆ కోరిక ఇప్పటి వరకు తీరలేదని తెలుస్తుంది.

అదేమిటంటే చిరంజీవికి ఒక సినిమాకు డైరెక్షన్ చేయాలని చాలా బాగా కోరిక ఉందట. కానీ ఆ కోరిక ఇప్పటివరకు తీరలేదని తెలుస్తుంది. అయితే చిరంజీవి తను ఏదైనా అనుకుంటే ఎంత కష్టమైన అది చేసి తీరుతాడు. కనుక చిరంజీవి తను డైరెక్టర్ గా ఒక సినిమాను చేస్తాడు అని అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి చిరంజీవి దర్శకత్వంలో ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య సినిమా పూర్తిగా డిజాస్టర్ గా నిలిచింది. మరి మలయాళ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా మెగా అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే వేచి చూడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -