Relationship: సాధారణంగా పురుషులు సెక్స్ ని ఎక్కువగా ఇష్టపడడంతో పాటుగా దాని గురించి ఆలోచిస్తూ శృంగారంలో సరికొత్త పొజిషన్ లను ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి పొజిషన్స్ లో సెక్స్ చేస్తే బాగా స్వామి సంతృప్తి చెందుతుందో అని కూడా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే శృంగారంలో కొన్ని రకాల పొజిషన్స్ పురుషులకు అసలు నచ్చవు. ఆ పొజిషన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా స్త్రీలు పైన ఉండి పురుషులు కింద ఉండే పొజిషన్ ను పురుషులు బాగా ఇష్టపడతారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇటువంటి పొజిషన్ కి అసౌకర్యంగా అనిపిస్తుంది.
ఆ పొజిషన్ ము చాలామంది ఇష్టపడరు.అయితే ఆ పొజిషన్ లో స్త్రీ బాగా సంతృప్తి చెందుతుంది. డాగీ స్టైల్ పొజిషన్ లో జంట ఒక చేతిమీద తమ బరువు మొత్తాన్ని వేయడంతో పాటుగా మోకాళ్లపై ఒంగి ఒక సైడు వంగడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. అందుకే ఈ పొజిషన్ పురుషులు ఎక్కువగా ఇష్టపడరు. వారు ఇష్టపడని మిషనరీ సెక్స్ పొజిషన్ తో సమానంగా ఈ పొజిషన్ ఉంటుంది. ఈ స్టైల్ పురుషులకు అసౌకర్యంగా, బాధించేదిగా ఉంటుంది. అయితే చాలామంది పురుషులు భాగస్వామి ఫీల్ అవ్వకూడదని వారికి నచ్చకపోయినా నచ్చింది అని చెబుతూ ఉంటారు.
శృంగారంలో ఈ మిషనరీ పొజిషన్ కొన్నిసార్లు బాగానే ఇష్టపడతారు. కానీ చాలా సమయాల్లో, పురుషులు దీన్ని పెద్దగా ఆస్వాదించలేరు. కారణం ఈ పొజిషన్ వారికి సోమరితనంగా అనిపిస్తుంది. సెక్స్ లో చాలా కామన్ అని భావిస్తారు. సెక్స్ లో మహిళలు ఎక్కువగా ఈ స్పూనింగ్ పొజిషన్ ఇష్టపడతారు. ఈ పొజిషన్ లో తమకు ఎక్కువ భావప్రాప్తి ఉంటుందని భావిస్తారు. కానీ పురుషులకు ఇది అంతగా నచ్చదు. ఎక్కువ సేపు కౌగిలించుకుని ఉండాల్సి రావడంశృంగారం తమ ఆధీనంలో లేనట్టుగా అనిపించడం వల్ల వీరికి ఈ పొజిషన్ అంతగా నచ్చదు.