Thamalapaku: మగవాళ్లు తమలపాకుల ప్రయోజనాల గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు!

Thamalapaku: ఈ ప్రకృతిలో మనకు లభించే ఎన్నో రకాల మొక్కలు ద్వారా మనం మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇలా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో పెరిగే మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనే విషయం మనకు ఏ మాత్రం తెలియదు మనకు ఏ చిన్న జబ్బు వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లడం ఇంగ్లీష్ మందులు వాడటం అలవాటుగా మారిపోయింది. అయితే ఒకప్పుడు ఎలాంటి భయంకరమైన వ్యాధులనైన ఆయుర్వేద మందులతోనే నయం చేసేవారు.

ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి వాటిలో తమలపాకు ఒకటి తమలపాకు అంటేనే మనం ఎక్కువగా పూజలు ఉపయోగించి ఒక పవిత్రమైన ఆకు మాత్రమే అని భావిస్తాము. అయితే తమలపాకు ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉందని ఈ ఆకు ద్వారా ఎన్నో రకాల జబ్బులను నయం చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 

తమలపాకును తరచు తీసుకోవడం వల్ల జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ప్రతిరోజు ఒక తమలపాకు 10 మిరియాలు కలిపి తినడం వల్ల ఊబకాయం వంటి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.ఇక మన శరీరంలో పేరుకుపోయిన వ్యక్తపదార్థాలు బయటకు తొలగిపోయి కదలికలు మెరుగుపడాలన్న తమలపాకు ఎంత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి.

 

ముఖ్యంగా మగవారు కనుక తమలపాకును తరుచు తీసుకోవడం వల్ల వారిలో శృంగార కోరికలు అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు. తమలపాకులో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం అధికంగా ఉంటుంది. అందుకే ఈ తమలపాకులు మగవారు కనుక తీసుకోవడం వల్ల వారిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా సంతానం లేని సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -