Megastar Chiranjeevi: వామ్మో.. అభిమానం పేరుతో చిరంజీవిని చంపేయాలనుకున్న ఆ వ్యక్తి!

Megastar Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన సొంత టాలెంట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటుడుగా తనకంటూ జరగని ముద్ర సంపాదించుకున్నాడు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అకట్టుకుంటున్నాడు.

ఇదంతా పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ హీరోగా ఎదుగుతున్నప్పుడు వారిపై కుళ్ళు, కుతంత్రాలు పెరుగుతూనే ఉంటాయి. మరి ఇదే నేపథ్యంలో చిరంజీవిపై కొందరు విష ప్రయోగం చేశారట. ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1988 వ సంవత్సరంలో చిరంజీవి మరణమృదంగం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమా షూటింగ్ అప్పట్లో చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

ఆవేశం తెలిసి అక్కడకు భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు వచ్చారు. షూటింగ్ గ్యాప్ లో చిరంజీవి తన అభిమానులతో మాట్లాడుతున్నాడు. వారిలో ఒకరు అభిమాని అంటూ ఆరోజు తన పుట్టినరోజు అని తెలిపాడట. ఇక కేక్ నీ చిరంజీవి సమక్షంలో జరుపుకుంటానని అన్నాడు. దాంతో కేక్ చిరంజీవి ముందల కట్ చేసి చిరు నోట్లో పెట్టబోయాడట. అప్పటికి చిరంజీవికి కొంచెం ఏదో అనుమానంగా అనిపించింది. దాదాపు చిరు పెదవుల వరకు ఆ కేక ముక్క వెళ్ళింది.

ఇక చిరంజీవి అనుమానం తో ఆ వ్యక్తిని అడ్డుకున్నాడు. చిరంజీవి పెదవులు కూడా చాలావరకు పాయిజన్ కారణంగా మార్పు వచ్చిందట. ఆ కేకులో కూడా విషం కలిపినట్లు అర్థమైంది. దాంతో చిరంజీవిని అక్కడి నుంచి వెంటనే అక్కడ దగ్గరగా ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అక్కడ డాక్టర్లు చిరంజీవిపై విశ్వప్రయోగం జరిగిందని తెలిపారు. ఇక వెంటనే చిరుకి ట్రీట్మెంట్ చేసి అతనిని గండం నుంచి గట్టెక్కించారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -