Nag: నాగార్జునకు అమ్మాయిల పిచ్చి ఉందా.. ఆయనేం అన్నారంటే?

Nag: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగర్జునకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఆయనపై ఎంతో మంది ట్రోల్స్ చేసేవారు. వారికి తగ్గట్టుగా ఆయన కౌంటర్ ఇచ్చేవారు కాదు. దీంతో తరచూ ఆయనపై ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. సమంత, చైతన్య విషయంలో కూడా ఆయనపై పలు రకాల ట్రోల్స్ జరిగాయి. అప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నారు. అయితే తాజాగా బిగ్ బాస్6లో నాగ్ అనూహ్యంగా రియాక్ట్ అయ్యాాాడు.

బిగ్ బాస్6 భారీ అంచనాల మధ్య మొదలైంది. ఈ సీజన్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. షో చివరి దశకు చేరడంతో కంటెస్టెంట్ల మధ్య ఫైర్ ముదురుతోంది. ప్రతి వారం లాగా ఈ వారం కూడా నాగ్ తనదైన స్టైల్ లో కంటెస్టెంట్లను ఆడించాడు. వారిని సరదాగా నవ్విస్తూ సందడిగా గడిపారు. ఇలా బిగ్ బాస్6 షో సాగుతుండగా నాగ్ ఓ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు అదే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బిగ్ బాస్6లో గేమ్ హోస్ట్ చేస్తున్నటువంటి నాగర్జున మధ్యలో లేడీ సభ్యులకు అనుకూలంగా మాట్లాడారు. వారిని వెనకేసుకొచ్చారు. దీంతో ఆ మాటలు ఎవరైనా తప్పుగా తీసుకుంటారనే ఉద్దేశంతో మళ్లీ తాను మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చాడు. తనకు అమ్మాయిలంటే పక్షపాతంగానీ బలహీనత కాదని తెలిపాడు. నాగార్జున ఇలా సీరియస్ స్టేట్ మెంట్ ఇచ్చే సరికి అందరూ స్టన్ అయ్యారు.

నాగ్ ఇచ్చిన సీరియస్ స్టేట్మెంట్ ను బలంగా చెప్పాడు. ఎవ్వరు కూడా నాగ్ ను దీనిపై ప్రశ్నలు వేయలేదు. అయినా కూడా నాగార్జుననే కల్పించుకుని ఇలా స్టేట్ మెంట్ ఇచ్చే సరికి అందరూ అవాక్కయ్యారు. అయితే గతంలో నాగార్జునపై చాలా రూమర్స్ వచ్చాయి. నాగ్ కు అమ్మాయిలు పిచ్చి ఉందని అప్పట్లో సోషల్ మీడియా కోడై కూసింది. ఆ వార్తలు వైరల్ అయ్యి అప్పట్లో సంచలనం కలిగించాయి. వాటికి సంబంధించి నాగ్ ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడేమోనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -