Nani: నాని గురించి హీరోయిన్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Nani: తెలుగు సినీ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నానికి ప్రత్యేమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో ఎటువంటి సాయం లేకుండా నాని నిలబడిగలిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగాడు. ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకరిగా ఉంటున్నాడు. సినీ పరిశ్రమలో టాప్ టెన్ హీరోల్లో ఉండాలంటే అంత హీజీ పనేమీ కాదు. ఎంతో కష్టం, హార్డ్ వర్క్ చేస్తేనే ఆ స్థాయికి చేరుకోగలం. కొందరు నేచురల్ స్టార్ నానిని ఎదగనీయకుండా తొక్కేయాలని చూసినా, తన సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా చేసినా, తన కంటెంట్ తో కథ హిట్ కొట్టి తానేంటో నాని నిరూపించుకున్నాడు.

 

అటువంటి నాని సినిమాలో చేయడానికి ఓ యంగ్ బ్యూటీ నో చెప్పింది. నాని సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా జనాలు మాత్రం ఎంతగానో ఆదరిస్తారు. తాజాగా నాని దసరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మొదటగా క్రేజ్ ఉన్న ఓ హీరోయిన్ ను అనుకున్నారు. అయితే ఆ హీరోయిన్ రేంజ్ నాని కంటే కాస్త ఎక్కువగా ఉండటంతో నాని సినిమాను రిజెక్ట్ చేసింది.

 

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆ యంగ్ బ్యూటీ మాట్లాడుతూ తన హైట్ కి నాని హైట్ కి మ్యాచ్ కాదని చెప్పేసింది. అంతే కాదు నాని ఫేస్ చాలా చిన్నగా ఉంటుందని, తన ఫేస్ మాత్రం బ్రాడ్ గా ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా తమ జంట తెరపై బ్రదర్ అండ్ సిస్టర్స్ లా ఉంటారని తెలిపింది. ఈ హీరోయిన్ గతంలో తన కన్నా తక్కువ హైట్ ఉన్న హీరోతో చేసి విజయం అందుకుంది. మరి అప్పుడు కనిపించని ఆ హైట్ ఇప్పుడు కనిపించిందా అంటూ పలువురు అభిమానులు పాయింట్ అవుట్ చేస్తున్నారు.

 

దసరా సినిమా ద్వారా నాని విజయం సాధించి ఆ హీరోయిన్ నోరు మూయించాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ గురించి పట్టించుకోకుండా తన పనేంటో తాను చేసుకుంటూ పోతున్నాడు నాని. దసరా సినిమా త్వరలోనే విడుదల కానుంది.n

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -