Nara Lokesh – Brahmani: వైరల్ గా మారిన లోకేష్, బ్రహ్మణి మ్యారేజ్ వీడియో.. అప్పుడు ఎలా ఉన్నారంటే?

Nara Lokesh – Brahmani: ఏపీలో నందమూరి, నారా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రాజకీయంగా, సినిమాల పరంగా,వ్యాపారపరంగా నందమూరి, నారా ఫ్యామిలీ తెలుగువారందరికీ సపరిచితమే. ఇక చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రాజకీయంగా యాక్టివ్ గా ఉండగా.. బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మణి హెరిటేజ్ బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. అయితే లోకేష్, బ్రహ్మణీలది పెద్దలు కుదిర్చిన వివాహం అనేది అందరికీ తెలిసిందే. వరుసగా బావ మరదలు కూడా కావడంతో పెద్దలు వివాహం చేశారు.

ఆగస్టు 26,2017లో లోకేష్-బ్రహ్మణీ పెళ్లి జరిగింది. అంటే మరో నాలుగు రోజుల్లో వివాహ బంధానికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగపెట్టనున్నారు. ఈ క్రమంలో లోకేష్, బ్రహ్మణీ నిశ్చితార్థానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫంక్షన్ కి ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు.

అక్కినేని నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, సురేష్ బాబు, వెంకటేష్ తో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహం జరిగి 16 సంవత్సరాలు కావొస్తున్న క్రమంలో ఈవీడియో వైరల్ అవుతోంది. ఇక లోకేష్, బ్రహ్మణి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత గ్రాండ్ గా జరిపారు. సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఈ పెళ్లికి హాజరై లోకేష్, బ్రహ్మణీ జంటను ఆశీర్వదించారు. కాగా బ్రహ్మణిని కొడలిగా చేసుకోవాలని చంద్రబాబు దంపతులకు బలంగా ఉంది.

అందుకే బాలయ్యను ఒప్పించి బ్రహ్మణిని తమ కొడలిగా చేసుకున్నారు చంద్రబాబు దంపతులు. ప్రస్తుతం బాలయ్య సినిమాల్లో, రాజకీయాల్లో బిజీగా ఉండగా.. చంద్రబాబు, లోకేష్ రాజకీయంగా బిజీగా ఉన్నారు. ఇక బ్రహ్మణి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హెరిటేజ్ బిజినెస్ వ్యవహారాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ పనులను చూసుకుంటున్నారు.

1

2


Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -