Natural Star Nani: ఆ స్టార్ హీరోయిన్‌కు అంత పొగరా.. చెత్త మనిషి అంటూ?

Natural Star Nani: టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని.. ‘అష్టా చమ్మా’ అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాతో ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. తన నటనతో న్యాచురల్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు. ‘అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఎవడే సుబ్రహ్మణ్యం, ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ వంటి సినిమాలో నటించాడు. జెర్సీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్‌-10 హీరోగా కొనసాగుతున్నాడు.

 

 

ఎలాంటి పాత్రనైనా నాని అవలీలగా చేస్తుంటాడు. అందుకే నాని యాక్టింగ్‌కు చాలా మంది ఫిదా అవుతుంటారు. కాగా, ప్రస్తుతం నాని ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో చూసే.. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాను ఓ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట. ఈ వార్త సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.

 

 

అయితే నాని చూడటానికి కొంచెం పొట్టిగా కనిపిస్తాడు. కానీ యాక్టింగ్‌లో అతడిని మించిన వారు లేరు. అలాంటి స్టార్ హీరో పక్కన నటించేందుకు ఎంతో మంది క్యూ కడుతుంటారు. అలాంటిది ఓ హీరోయిన్‌ నాని ‘దసరా’ సినిమాలో నటించమని అడిగితే.. రిజెక్ట్ చేసిందట. నాని పొట్టిగా ఉంటాడని, అతడి పక్కన నటించనని చెప్పిందట. అలాగే మాస్ సినిమాలో అస్సలు నటించని పేర్కొంది. దీంతో నాని ఫ్యాన్స్.. ఈ హీరోయిన్‌కు ఎంతో పొగరు అంటూ మండిపడుతున్నారు. న్యాచురల్ స్టార్ నాని పక్కన నటించే అర్హత తనకే లేనది ఫైర్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -