Sureka: సురేఖావాణిపై నెటిజన్ల బోల్డ్ కామెంట్స్.. అవి బాగున్నాయంటూ?

Sureka: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మ, అత్త,అక్క వంటి పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. భర్త చనిపోయిన తర్వాత సురేఖ వాణి సినిమాలలో నటించటం తగ్గించేసింది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. కూతురితో కలిసి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చకి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ డోంట్ కేర్ అంటూ అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇలా సోషల్ మీడియాలో సురేఖ వాణి షేర్ చేసే రీల్స్ కి అంకుల్స్ తో పాటు కుర్రాళ్ళు కూడా ఫ్యాన్స్ అయ్యారు. ఇలా ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన రీల్ వైరల్ గా మారింది.

 

తాజాగా గోవిందా గోవిందా సినిమాలోని అందమా అందమా అనే పాటకు స్టెప్పులు వేసింది. ఈ వీడియోలో పింక్ కలర్ చీరలో ‘వెయ్యి చెప్పినా.. లక్ష చెప్పినా.. లక్ష్య పెట్టదే ఇదేమి విల విల’ అంటూ పాట పాడుతూ రెచ్చిపోయింది. ఇలా డాన్స్ చేస్తూ తన నడుము అందాలు ఆరబోసింది. ఇలా పింక్ కలర్ చీరలో రొమాంటిక్ పాటకు డాన్స్ చేస్తూ తన బొడ్డు అందాలను చూపిస్తూ సురేఖ వాణి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

 

ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆమె బొడ్డు అందాలను ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నీ బొడ్డు సూపర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సురేఖ వాణి అందాలు చూసి కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తుంటే మరొక వైపు అంకుల్స్ కూడా డాన్స్ అదుర్స్, బొడ్డు అందాలు ఇంకా అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. మొత్తానికి సురేఖ వాణి ఈ వయసులో కూడా ఇలా తన అందరికీ అందాల విందు చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -