Vishnu Priya: విష్ణుప్రియకు షాకిచ్చిన నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?

Vishnu Priya: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఫిమేల్ యాంకర్ విష్ణు భీమినేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ యాంకర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ. ఈమెకు సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. యాంకర్ గా ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విష్ణుప్రియ. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోకి హోస్ట్ గా వ్యవహరించిన విష్ణు ప్రియ ఆ షోతో భారీగా పాపులారిటీని, క్రేజ్ ని ఏర్పరచుకుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో డోస్ ని పెంచేసింది అని చెప్పవచ్చు. థైస్, నడుము, నాభి, ఎద అందాలతో కనువిందు చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా తన మత్తెక్కించే చూపులతో యువతకి సెగలు పుట్టిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా విష్ణు ప్రియ చేసిన పనికి నెటిజెన్స్ మండిపడుతున్నారు. తాజా విష్ణు ప్రియ ఒక గుడికి వెళ్ళగా ఆ సమయంలో ఆమె ధరించిన దుస్తులను చూసి ఆమె పై మండిపడుతున్నారు నెటిజన్స్.

 

విష్ణు ప్రియ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె వినాయకుడి విగ్రహం ముందు నిలబడి సెల్ఫీ దిగినట్టు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేసి శ్రీరామనవమి శుభాకాంక్షలు అని తెలిపింది. అయితే ఆమె దేవుడి దగ్గర ఫోటో దిగే విధానం చూసి ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యంగా ఆమె వేసుకున్న టీ షర్ట్ ని చూసి మరింత మండి పడుతున్నారు.

 

ఏదైనా దేవుడి దగ్గరికి వెళితే అక్కడ కాస్త పద్ధతిగా రెడీ అవ్వండి అంటూ నేరుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో తనపై ఎన్ని విధాలుగా నెగటివ్ కామెంట్స్ వినిపించినా కూడా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ప్రస్తుతం విష్ణు ప్రియ యాంకర్ గా వ్యవహరిస్తూనే అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు ఈవెంట్స్ లో కూడా పాల్గొంటోంది.

 

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -