YCP: వైసీపీ సర్కర్ కు కొత్త కష్టాలు.. అలా చేస్తే నష్టమంటూ?

YCP: ఎలక్షన్ సమయం దగ్గర పడే కొద్ది ప్రస్తుతం ఏపీలో వైసీపీ సర్కార్ పరిస్థితి అయోమయంగా మారింది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ సర్కార్ గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ కష్టకాలం.. భవిష్యత్తు చిత్రం ఏం బాగోలేదు. నిగ్గు తేల్చిన కీలక వ్యవస్థ జగన్ చేతికి అందిన నివేదిక. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి జోరు పెరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతానికి టిడిపి పార్టీ పేరు మారి మోగిపోతోంది.

 

ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి నే గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. టిడిపి జనసేన పొత్తుతో వైసీపీకి మరింత కష్టంగా మారుతుంది. కాగా ఇది ఇలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొత్తం 175 సీట్లు మనకి ఎందుకు రావు అని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వైసీపీ పార్టీ పరిస్థితి ఏమి బాగోలేదు అన్న విషయం జగన్ కి కూడా తెలుసు. అలాగే ప్రస్తుతం ప్రజలు వైసిపి పార్టీపై వ్యతిరేకత అలాగే ఎమ్మెల్యేల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.

ప్రస్తుతం వైసీపీ పార్టీకి డేంజర్ బెల్స్ మోగడంతో వైసిపి పార్టీ కుప్పకూలనుందా? వైసీపీ సర్కారికి కొత్త కష్టాలు రాబోతున్నాయా?అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా వైసిపి పార్టీ, వైసీపీ సర్కారు పరిస్థితి చూస్తుంటే చాలా కష్ట కాలంలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా టిడిపి పార్టీకే ఎక్కువగా మద్దతు చూపించడంతోపాటు పల్లెటూర్లలో సైకిల్ ల జోరు విపరీతంగా పెరిగిపోతోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -