Nithya Menon: డబ్బు కోసం తప్పటడుగు వేసిన నిత్యామీనన్.. అలా చేస్తూ?

Nithya Menon: మళయాళ ముద్దు గుమ్మ నిత్యా మీనన్ వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. వేరే భాషకు చెందిన అమ్మాయి అయినా తెలుగులో తాను నటించిన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు పాటలు కూడా పాడేసింది. ఇలా తెలుగు ప్రేక్షకులలో విలక్షణ నటిగా మంచి పేరుని సంపాదించుకుంది నిత్యామీనన్. సినిమా ఇండస్ట్రీ లో స్కిన్ షో కి దూరంగా ఉన్న హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు.

ఇలా తన కెరీర్ లో కేవలం తనకు నచ్చిన మరియు ప్రేక్షకులకు దగ్గరయ్యే పాత్రలనే ఎంచుకొంటూ ముందుకు సాగుతోంది. ఇలా తెలుగు, తమిళ మళయాళ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. తెలుగులో తాను నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నిజంగా ఆ సినిమాలో తాను చేసిన పాత్రకి విమర్శకుల నుంచి కూడా అభినందనలు అందుకుంది.

ఇక ఎప్పటికి రూమర్లకు దూరంగా ఉండే నిత్య మీనన్ తాజాగా ట్విట్టర్ లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా చూపిస్తూ ప్రెగ్నెన్సీ కిట్ ను షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అసలు పెళ్లి కాకుండా ఇలా ప్రెగ్నెంట్ అవ్వడం ఏమిటని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరు మాత్రం ఇది ఖచ్చితంగా ఇది సినిమా ప్రమోషన్లో భాగంగానే పోస్ట్ చేసి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మధ్య నిత్యా మీనన్ అటు ఓటీటీ మరియు సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో ఆహా లో ప్రసారమవుతున్న ఓ సింగింగ్ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -