Tamannaah: అయ్యో.. వాళ్లను చూస్తే తమన్నాకు ఆ ఆలోచనాలొస్తాయా?

Tamannaah: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. కాగా తమన్నా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను దూసుకుపోతోంది. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

 

ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే సాధారణంగా చాలామందికి కొన్ని చిన్న చిన్న చిలిపి అలవాట్లు ఉంటాయి. అలా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక వింత అలవాటు ఉందట. అదేంటంటే తమన్నాకి మగవారితో ఎవరికైనా బుగ్గలు లావుగా ఉంటే గిల్లకుండా అసలు ఉండలేదట, ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా లెక్కచెయ్యదట మన మిల్క్ బ్యూటీ. పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ బుగ్గలు గిల్లేస్తుందట. ఈ విషయం స్వయంగా ఆమెనే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.

అయితే ఆ అలవాటు మానుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ నా వల్ల అవ్వట్లేదని అని తెలిపింది తమన్నా. కాగా అడవిలో భాగంగా తమన్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. తమన్నా లాంటి అందగత్తె బుగ్గ గిల్లితే మా జన్మ ధన్యం అవుతుందని,ఆ అదృష్టం మాకు ఎప్పుడు కలుగుతుందో అని తమన్నా ఫ్యాన్స్ ఈ సందర్భంగా సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -