Ban RSS: PFIపై నిషేధంలో తెరపైకి RSS బ్యాన్ అంశం

Ban RSS: గత కొద్దిరోజులుగా వివాదాస్పదంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకులను ఉగ్రవాదం వైపు రెచ్చగొడుతన్నట్లు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గుర్తించింది. ముస్లిం దేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నట్లు ఎన్ఐఏ, ఐటీ గుర్తించాయి.

దీంతో కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు బ్యాన్ విధించింది. ఇఫ్పటికే దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. 170 మందిని అరెస్ట్ చేసింది. పీఎఫ్ కి సంబంధింి 19 కేసులను ఎణ్ఐఏ దర్యాప్తు చేస్తోంది. చట్టవిరుద్దమైన చర్యలకు పాల్పడుతుంనది, దేశ భద్రతకు విఘాతం కలిగిస్తంుదని, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కేరళలోని నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ (ఎన్‌డిఎఫ్), తమిళనాడులో మనిత నీతి పసరై, కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ సంస్థలన్నీ కలిసి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాక ఏర్పడ్డాయి. అయితే ఆ తర్వాత అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలు పెట్టుుందని, గల్ప్ దేశాల నుంచి ఫ్రండ్స్ వస్తున్నాయని గుర్తించింది. యువతను రె్చ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారని ఎన్ఐఏ విచారణలో తేలింది. అక యూత్, ఉమెన్స్ లాంటి విభాగాలను కూడా పీఎఫ్ఐ కలిగి ఉంది.

అయితే పీఎఫ్ఐపై నిషేధాన్ని కొంతమంది సమర్ధిస్తుండగా.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైపీ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పీఎఫ్ఐను బ్యాన్ చేయడం మంచి నిర్ణయమేనని, కానీ ఆరెస్సెస్ ను కూడా నిషేధించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోరుతున్నారు. ఆర్సెసెస్ పీఎఫ్ఐ కంటే దారుణమైన సంస్థ అని ఆరోపించారు. ఇఖ పీఎఫ్ఐ సంస్థపై బ్యాన్ విధించడాన్ని అసుదుద్దీన్ ఓవైసీ ఖండించారు. రైట్ వింగ్ సంస్థలపై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ఐ ఒక్కదానినే ఎలా నిషేధిస్తారని, మితవాద మెజారిటీ సంస్థలను ఎందుకు నిషధించండం లేదని ప్రశ్నించారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -