Orange: నారింజను అతిగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఇవే?

Orange: సిట్రస్ జాతి పండ్లలి ఒకటైన నారింజపండు గురించి మనందరికీ తెలిసిందే. తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం తెలిసిందే. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. చాలామంది వీటిని వేసవిలో ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. నారింజ జ్యూస్ తాగడం వల్ల పొట్ట చల్లబడుతుంది. అందుకే చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమయంలో ఆరెంజ్ జ్యూస్ ను తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నారింజ పండు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ఇది చిన్న పిల్లలతో నుంచి వృద్ధుల ప్రతి ఒక్కరికి చేస్తుంది.

అయితే నాని చెప్పండి నువ్వు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ అదిగా తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట.. నారింజ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు బలహీనపడతాయి. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. నారింజ పండ్లని తినడం వల్ల ఆరోగ్యానికి శక్తి లభిస్తుంది. అయితే నారింజలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తినడం వల్ల తక్షణమే శక్తి లభించిన కొంత సమయం తర్వాత మళ్ళీ శక్తి కాస్త తగ్గుతుంది.

అలాగే ఒకేసారి శక్తి పెరిగి అప్పుడే తగ్గిపోతే అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. చాలామంది ఒకేసారి నాలుగైదు నారింజ పండ్లను తింటూ ఉంటారు. కానీ నారింజను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తి జీర్ణవ్యవస్థను ప్రాభావితం చేస్తుంది. అదేవిదంగా నారింజలో ఉండే ఫైబర్ ఎక్కువైతేనే జీర్ణ వ్యవస్థకు సంబందించిన సమస్యలు వస్తాయి. నారింజ పండును అన్నం తిన్న తర్వాత తింటే జీర్ణం అవడం కష్టంగా మారుతుంది. ఖాళీ కడుపుతో నారింజ పండ్లను తింటే జీర్ణక్రియ క్షీణిస్తుంది. నారింజ పండ్లను ఎక్కువగా బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునేవారు నారింజ పండ్లను ఎక్కువగా తినకూడదు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -