Pavitra Lokesh: పవిత్రా లోకేశ్ అన్ని రూ.లక్షల పారితోషికం తీసుకుంటున్నారా?

Pavitra Lokesh: తెలుగు సినీ ప్రేక్షకులకు సినీ నటి పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవిత్రా లోకేష్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది పవిత్రా లోకేష్. ఎక్కువగా ఈమె హీరో హీరోయిన్ లకు మదర్ క్యారెక్టర్లలో ఎక్కువగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈమె సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. తెలుగులో ఇటీవల విడుదల అయిన రెడ్, రామారావు ఆన్ డ్యూటీ అండ్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

 

కాగా ఈమె ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. పవిత్రా లోకేష్ సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా టాలీవుడ్ నటుడు నరేష్ విషయంలో ఈమె బాగా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా ఈమెపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ జరిగిన విషయం తెలిసిందే. నటి పవిత్రా లోకేష్ నటుడు నరేష్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని అంతే కాకుండా త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.

 

ఇదే విషయంపై తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు కొనసాగాయి వార్తలు వినిపించాయి. అంతేకాకుండా మొన్నటి వరకు ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా పవిత్రా లోకేష్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే పవిత్రా లోకేష్ సినిమాల రెమ్యూనరేషన్ పెంచేసిందట. గతంలో

రోజుకు లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న పవిత్రా లోకేశ్ ప్రస్తుతం రోజుకు 2 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -