Pawan Records: పవన్ రికార్డును బ్రేక్ చేసే మగాడు ఉన్నాడా?

Pawan Records: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ వేరు. పవన్ కు వీరాభిమానులు ఎంతోమంది ఉన్నారు. పవన్‌ను దేవుడిగా ఆయన ఫ్యాన్స్ కోలుస్తారు. టాలీవుడ్‌లో పవన్‌కు ఉన్నంత ఫ్యాన్స్ ఏ హీరోకి లేరని అందరూ ఒప్పుకుంటారు. పవన్ జోలికి వస్తే అభిమానులు అసలు ఊరుకోరు. ఒకవైపు సినిమాతో పాటు మరోవైపు జనసేన తరపున రాజకీయాల్లోకి కూడా పవన్ చురుగ్గా ఉంటున్నారు.

అయితే పవన్ కల్యాణ్‌ సినిమాల రికార్డుల గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే హీరోగా ఆయనకు పేరుంది. ఆయన సినిమాలకు వచ్చేంత ఓపెనింగ్స్ మరో ఏ హీరోకి రావు. ఓపెనింగ్స్‌ విషయంలో పవన్ కల్యాణ్‌ను మించినవారు ఎవరూ లేరని చెబుతారు. సినిమా హిట్టా.. ఫట్టా అనే విషయంతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ సినిమాలకు పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ వస్తాయి. దీనిని బట్టి చూస్తే పవన్ కల్యాణ్ కు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

అది పవన్‌కే సొంతం

ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో పవన్ కల్యాణ్ రికార్డులను అధిగమించే హీరో ఇప్పటివరకు ఎవరూ రాలేదు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా పవన్ ప్రతి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయి. అందుకే పవన్ కల్యాణ్ తో సినిమా చేయడానికి నిర్మాతలు పోటీ పడుతారు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తే డబ్బులు వస్తాయని, నష్టం రాదని నిర్మాతలు భావిస్తారు.

ఇప్పటివరకు పవన్ కల్యాణ్ నటించిన ప్రతి సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక సినిమాను మంచి మరో సినిమాకు పెద్ద మొత్తంలో ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చాయి. ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో పవన్ కల్యాణ్ రికార్డులను బద్దలు కొట్టే హీరో ఇప్పటివరకు ఎవరూ లేరని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఉన్నంతకాలం ఆయన రికార్డులను బ్రేక్ చేసే వాళ్లు ఎవరూ ఉండరని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -