Lifestyle: మంగళవారం పుట్టినవాళ్లు ఈ తప్పు చేస్తే మాత్రం నష్టపోక తప్పదా?

Lifestyle: సాధారణంగా ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి ఏ వారం అమావాస్య రోజు పుట్టినావా లేకుంటే పుణ్యం రోజు పుట్టినావా అని అంటూ ఉంటారు. వారానికి ఏడు రోజులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు జన్మించి ఉంటారు. అయితే పుట్టిన వారాన్ని బట్టి జాతకంలో దోషాలు ఉన్నాయా అన్న విషయాలు కూడా తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం మంగళవారం రోజు పుట్టిన వల స్వభావం, ఆరోగ్యం ఆర్థిక సంపద, వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మంగళవారం జన్మించిన వారిపై అంగారకుడి ప్రభావం ఉంటుంది. అయితే అంగారకుడి స్వభావం కాస్త కోపంగా ఉంటుంది. అంగారకుడి ప్రభావం మంగళవారం జన్మించిన వారిలో కనిపిస్తూ ఉంటుంది. మంగళవారం జన్మించిన వారు భయంకరమైన అలాగే ధైర్యమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రోజున జన్మించిన వారు కష్టాల నుంచి అంత తొందరగా బయటపడరు. వారు చేసిన తప్పుని అంత తొందరగా అంగీకరించడానికి సిద్ధపడరు. మంగళవారం రోజు జన్మించిన వారు ఎక్కువగా ఖరీదైన వస్తువులను ఉపయోగించాలని ఆరాటపడుతూ ఉంటారు.

 

ఎక్కువగా షాపింగ్ చేయడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా చిరాకు పడుతూ ఉంటారు. స్నేహితులైన అలాగే కుటుంబ సభ్యులైన అటువంటి వారి నుంచి దూరంగా ఉండటం మంచిది అని భావిస్తూ ఉంటారు. ఈ రోజున జన్మించిన వ్యక్తులు ఎక్కువగా కండరాలు తిరిగిన శరీరాన్ని కలిగి ఉంటారు. అదే విధంగా మంగళవారం జన్మించిన వారు ఆర్మీ, మిలిటరీ,ఇంజనీరింగ్ మెకానిక్, పోలీస్ మార్కెటింగ్ లేదా మిషనరీ మొదలైన వాటిలో విజయవంతం అవుతారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -