Poonam Kaur: జీసస్ ఎవరికి పుట్టారు? పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

Poonam Kaur: సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ప్రేమాయణంతో పాపులర్ అయింది. పవన్ పెళ్లి చేసుకుంటానని పూనమ్ కౌర్ ను మోసం చేసినట్లు ప్రచారం ఉంది. పవన్ కల్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే పూనమ్ కౌర్.. తాజాగా మరో వివాదాస్పదన ట్వీట్ తో దుమారం రేపుతోంది.

జీసస్ పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది, జీసస్ విషయంలో తనకు చాలా డౌట్లు ఉన్నాయని ట్విట్టర్ లో పేర్కొంది. జీసస్ విషయంలో తనకు కొన్ని డౌట్లు ఉన్నాయని, దేవేళ్ల విషయంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవని పూనమ్ కౌర్ తెలిపింది. జీసస్ ఎవరికి పుట్టారు. ఎలా పుట్టారు.. ఇదేం ప్రశ్న అని నన్ను తప్పుగా అనుకో. నిజంగానే తనకు తెలియదు. నేను అంత చదువుకున్న దాన్ని కాదు.. కానీ తెలుసుకోవాలనుకుంటున్నా.. అని పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ పై క్రిస్టియన్లు మండిపడుతున్నారు. పూనమ్ కౌర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే అటెన్షన్ కోసమే పూనమ్ కౌర్ ఇలాంటి వివాదాస్పద ట్వీట్స్ చేస్తోందని క్రిస్టియన్లు ఫైర్ అవుతున్నారు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన పూరమ్ కౌర్.. పవన్ కల్యాణ్ తో కూడా సినిమాలు చేసింది. పవన్ కల్యాణ్ తో పూనమ్ రిలేషన్ నడిపిందంటూ ఆమెను ఎప్పుడూ వివాదాల్లోకి లాగుతూ ఉంటారు. గతంలో పవన్ కల్యాణ్ పై పరోక్షంగా పూనమ్ కౌర్ ట్వీట్లు చేసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేయాలంటూ ఇన్ డైరెక్ట్ గా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్లు చేసి సంచలనానికి తెరలేపింి. అలాగే పలు ఇంటర్వ్యూలో కూడా పవన్ గురించి వివాదాస్పదన వ్యాఖ్యలు చేసి పాపులర్ అయింది. పాపులర్ అవ్వడం కోసంమే కామెంట్లు చేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: జగన్ మెప్పు కోసం ఈసీ గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తున్న అధికారులు.. కొరివితో తల గోక్కుంటున్నారంటూ?

YS Jagan: ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అధికారులు వైసీపీ నేతలు అడుగుజాడల్లో నడుస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ పై స్వామి భక్తి చాటుకుంటున్నారు. అధికారుల వ్యవహారం చూస్తూ ఏపీలో ఈసీ...
- Advertisement -
- Advertisement -