Poorna: హాట్ బాంబ్ లా మారిపోయిన పూర్ణ.. షేప్స్ అదుర్స్ అంటూ

Poorna: ప్రముఖ సినీ నటి పూర్ణ పెళ్లి తర్వాత మరింత జోరు పెంచింది. ఒకవైపు టీవీ షోలతో పాటు మరోవైపు అనేక సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలలో ఈ భామ రాణిస్తోంది. ప్రస్తుతం దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో పూర్ణ నటిస్తోంది. తలైవి పేరుతో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్‌లో వీకే శశికళ పాత్రలో పూర్ణ నటిస్తోంది.

అలాగే ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న పూర్ణ.. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తోంది. ఇటీవల ఆమె అసిఫ్ అలీ అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త అసిఫ్ అలీని పూర్ణ ప్రేమించి పెళ్లి చేసుకుంది. దుబాయ్ లో జరిగిన ఆమె వివాహ వేడుకకు కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

లావుగా మారిపోయిన పూర్ణ

అయితే పెళ్లి తర్వాత పూర్ణ పూర్తిగా మారిపోయింది. ఆమె శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. పూర్ణ బాగా లావుగా తయారైంది. హాట్ బాంబ్‌లా ఆమె పెళ్లి తర్వాత మారిపోయింది. హీరోయిన్‌కు ఏ మాత్రం తగ్గని షేప్స్‌తో షోలలో డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేస్తోంది. ఆమెను చూసిన ప్రేక్షకులు.. పెళ్లయిన తర్వాత పూర్ణ ఏ మాత్రం తగ్గేలేదే అన్నట్లు మరింత జోష్ పెంచిందని గుసగుసలాడుకుంటున్నారు.

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ సినిమాతో పూర్ణ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన మంచి పేరు తెచ్చుకుంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాలో తన నటనతో ఆమె అందరికీ ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి దుబాయ్ చెక్కేస్తుందని, సినిమాలకు గుడ్ బై చెబుతుందని అందరూ అనుకున్నారు.  కానీ ఆమె పెళ్లి తర్వాత లావుగా మారి లుక్ పూర్తిగా మార్చేసింది.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -