Ram Charan: రామ్ చరణ్ కు భారీ షాక్ ఇచ్చిన ప్రభాస్.. ఏమైందంటే?

Ram Charan: డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ మరో వారం రోజుల్లో రిలీజ్ అవుతుండడంతో దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొన్ననే గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఫైనల్ ట్రైలర్ కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

అయితే మన ప్రభాస్ కి ఉన్న ఫ్రెండ్స్ మామూలు ఫ్రెండ్స్ కాదు కదా.. అసలే అజాతశత్రువుగా పేరుపడ్డ ప్రభాస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు అతని ఫ్రెండ్స్. ప్రభాస్ కి ఉన్న ఫ్రెండ్స్ లో ముఖ్యమైనవాడు రామ్ చరణ్ అతను ప్రభాస్ కోసం ఏకంగా 10,000 ఆదిపురుష్ టికెట్స్ కొని అనాధ పిల్లలకి పంచుతారు అని ఒక టాక్ నెట్టింట వైరల్ అయింది.

 

అందుకోసం ఆయన ఏకంగా 30 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తుంది. ప్రభాస్ వల్ల రామ్ చరణ్ కు అంత డబ్బు నష్టమా అంటే కాదు అభిమానం అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇప్పటికే ఆది పురుష్ తెలుగు నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ పదివేల టిక్కెట్లు కొని పేద పిల్లలకి అనాధలకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కూడా పదివేల టికెట్స్ కొని పేదవాళ్ళకి పంచే ప్రయత్నంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా ప్రమోషన్స్ లో భాగం అని కొందరి అభిప్రాయం. ప్రభాస్ రాముడు పాత్రలో, కృతి సనం చేత పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ అయిన జూన్ 16 కోసం వెయిట్ చేస్తున్నారు ప్రపంచ ప్రభాస్ అభిమానులు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -