Pranathi: ఎన్టీఆర్ భార్య గురించి చిల్లర కామెంట్లు అవసరమా?

Pranathi: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి వ్యతిరేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా తెలుగులో జపాన్ లో ఎన్టీఆర్ కు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తదుపరి సినిమాల విషయంలో బిజీబిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగచిక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రాణతి ని 2011లో ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది తారక్ పెళ్లి అయిన తర్వాత నటించిన ఆరు సినిమాల వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆ సమయంలో ఎన్టీఆర్ భార్య గురించి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేశారు.

ఎన్టీఆర్ భార్య ఒక నష్ట జాతకురాలని చాలామంది ఆమె పై ట్రోలింగ్స్ చేసి బ్యాడ్ గా కామెంట్స్ కూడా చేశారు. మరి కొంతమంది ఆ వార్తలపై స్పందిస్తూ గురించి అటువంటి చిల్లర కామెంట్లు బుద్ధున్నవాడు చేస్తారా అని నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పారు. అలా పెళ్లయిన తర్వాత లక్ష్మీ ప్రణతిని ఎంతోమంది దారుణంగా అవమానించారట.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -