Pranathi: ఆ హీరో అంటే తారక్ భార్యకు ఇష్టమట.. షాకైన తారక్!

Pranathi: తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్‌కు సినిమాలు తప్ప వేరే ప్రపంచమే లేదు. ఒకవేళ సినిమా కాకపోతే ఇల్లు. తన ఇద్దరు పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేస్తుంటారు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. తెలుగింటి ఆడబిడ్డ. ఆమె ఎప్పుడూ, ఏ వేడుకలో హాజరైన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ పక్కన తప్ప ఏనాడు బయట ఒంటరిగా కనిపించిన సందర్భాలు లేవు. ఎన్టీఆర్.. లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకునే సమయానికి ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే. పెళ్లప్పుడు ఎన్టీఆర్ తనను.. నచ్చానా? లేదా? అని అడిగినట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ ప్రణతికి ఎన్టీఆర్ అంటే ప్రాణం. ఎన్టీఆర్ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు తప్పా వేరే ప్రపంచం ఎరగదు. సెలబ్రిటీల గెట్టుగెదర్ పార్టీలలో తప్పా.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ కనిపించరు.

 

 

ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపాన్‌లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సినిమా ప్రయోషన్‌లో భాగంగా.. తారక్ ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీ, డైరెక్షర్ రాజమౌళి ఫ్యామిలీ అక్కడికి వెళ్లారు. అయితే నిజానికి తారక్‌తో కలిసి ప్రణతి విదేశాలకు వెకేషన్స్ వెళ్లడం చాలా రేరట. తాజాగా ప్రణతి గురించి ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంట్లోనే పాన్‌ ఇండియా స్టార్‌ను పెట్టుకున్న ప్రణతి.. ఓ యంగ్ హీరోకి వీరాభిమానట. ప్రణతి యంగ్ హీరో నాగశౌర్యను ఎక్కువగా అభిమానిస్తారట. ఆయన కొత్త సినిమాల పాటలను మిస్ చేయకుండా వింటారట. ఒకవేళ పాట బాగా నచ్చితే.. తన ఫోన్‌కి కాలర్ ట్యూన్‌గా కూడా పెట్టుకుంటారట. కానీ సినిమాలు చూడటం మాత్రం చాలా తక్కువట. వాస్తవానికి నాగశౌర్య, ప్రణతి మంచి స్నేహితులు. ప్రణతిని శౌర్య ‘చెల్లి’ అని ఎంతో ప్రేమగా పిలుస్తారట. కాగా, శౌర్య ఇటీవల పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడైన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -